Telugu Lyrics
నా జీవన నావకు దైవ నడిపి
నా ఆత్మకు ప్రియ కాపరి
నా జీవన నావకు దైవ నడిపి
ఎల్లవేళల నను కనిపెట్టువాడు
నన్ను విడువక తోడుండువాడు
ఎల్లవేళల నను కనిపెట్టువాడు
నన్ను విడువక తోడుండువాడు
నా ఆత్మకు ప్రియ కాపరి
నా జీవన నావకు దైవ నడిపి
అంధకారములో వెలుగునిచ్చువాడు
అడ్డదారులలో దారిచ్చువాడు
అంధకారములో వెలుగునిచ్చువాడు
అడ్డదారులలో దారిచ్చువాడు
నా ఆత్మకు ప్రియ కాపరి
నా జీవన నావకు దైవ నడిపి
లోకములో నాకు వేరెవ్వరు లేరు
నీవుంటే నాకు లోకమే లేదు
లోకములో నాకు వేరెవ్వరు లేరు
నీవుంటే నాకు లోకమే లేదు
నా ఆత్మకు ప్రియ కాపరి
నా జీవన నావకు దైవ నడిపి
English Lyrics / Transliteration
Naa jeevana naavaku daiva nadipi
Naa aatmaku priya kaapari
Naa jeevana naavaku daiva nadipi
Ellavelala nanu kanipettuvadu
Nannu viduvaka thodunduvadu
Ellavelala nanu kanipettuvadu
Nannu viduvaka thodunduvadu
Naa aatmaku priya kaapari
Naa jeevana naavaku daiva nadipi
Andhakaaramulo veluginichuvadu
Addadaarulalo daarichuvadu
Andhakaaramulo veluginichuvadu
Addadaarulalo daarichuvadu
Naa aatmaku priya kaapari
Naa jeevana naavaku daiva nadipi
Lokamulo naaku verevvaru leru
Neuvunte naaku lokame ledu
Lokamulo naaku verevvaru leru
Neuvunte naaku lokame ledu
Naa aatmaku priya kaapari
Naa jeevana naavaku daiva nadipi