Telugu Lyrics
నా బ్రతుకు ఫలించేనా
జగతి నీదు కరుణతో
నా బ్రతుకు ఫలించేనా
అన్నియు నీవేనయా
అన్నియు నీవేనయా
అన్య శరణ్యుడవు నీవే
అన్నియు నీవేనయా
భక్త జనులందరినీ
భక్త జనులందరినీ
రక్షించే దైవము నీవే
భక్త జనులందరినీ
కరుణామయా నీదు
కరుణామయా నీదు
పాద సేవయే నాకు
కరుణామయా నీదు
శాంతి నిలయమా నీ
శాంతి నిలయమా నీ
పాద సన్నిధిలోన
శాంతి నిలయమా నీ
ప్రేమ స్వరూపా నీ
ప్రేమ స్వరూపా నీ
మానవ అవతారం
ప్రేమ స్వరూపా నీ
సాయి తారకం నీ
సాయి తారకం నీ
బ్రతుకు దారి చూపే
సాయి తారకం నీ
సర్వ లోకాలకు
సర్వ లోకాలకు
శిరసు వంచెద స్వామి
సర్వ లోకాలకు
English Lyrics / Transliteration
Naa bathuku phalinche na
Jagathi needu karunatho
Naa bathuku phalinche na
Anniyu nee venaya
Anniyu nee venaya
Anya sharanudavu neeve
Anniyu nee venaya
Bhaktha janulandarinee
Bhaktha janulandarinee
Rakshinche daivamu neeve
Bhaktha janulandarinee
Karunamaya needu
Karunamaya needu
Paada seveye naaku
Karunamaya needu
Shanthi nilayama nee
Shanthi nilayama nee
Paada sannidhilona
Shanthi nilayama nee
Prema swaroopa nee
Prema swaroopa nee
Manava avatharam
Prema swaroopa nee
Sai tharakam nee
Sai tharakam nee
Bathuku daari choope
Sai tharakam nee
Sarva lokalaku
Sarva lokalaku
Shirasu vanchedha swami
Sarva lokalaku