Telugu Lyrics
నా చెలి నువిక్కడా
ఎక్కడ ఉన్నావో
నన్ను ఒంటరిగా వదిలి
ఎక్కడికి వెళ్ళిపోయావో
నా చెలి నువిక్కడా
నా చెలి నువిక్కడా
కళ్ళలో దాచుకున్న
కలవు నీవే కదా
గుండెలో దాచుకున్న
ప్రాణము నీవే కదా
తోడు నీడ అంటుకొనగా
లోకమంతా మాయమాయే
రేయీ పగలనక
నీతోనే గడిపేసా
కాలమంతా
నా చెలి నువిక్కడా
నా చెలి నువిక్కడా
ఎక్కడ ఉన్నావో
నన్ను ఒంటరిగా వదిలి
ఎక్కడికి వెళ్ళిపోయావో
నా చెలి నువిక్కడా
నా చెలి నువిక్కడా
సిగలో తురిమెదిన
పువ్వులు వాడిపోయె
పెదవిపై అలిగిన
గాలి కూడా ఆగిపోయె
నీ అడుగు జాడలన్ని
నే నెతికెత్తుకొనగా
చిరునవ్వుల నీ జ్ఞాపకాలే
నాకిక మిగిలె
ఒంటరి లోకం
నా చెలి నువిక్కడా
నా చెలి నువిక్కడా
ఎక్కడ ఉన్నావో
నన్ను ఒంటరిగా వదిలి
ఎక్కడికి వెళ్ళిపోయావో
నా చెలి నువిక్కడా
నా చెలి నువిక్కడా
English Lyrics / Transliteration
Naa cheli nuvikkada
Ekkada unnavo
Nannu ontariga vadili
Ekkadiki vellipoyavo
Naa cheli nuvikkada
Naa cheli nuvikkada
Kallalo dachukunna
Kalavu neeve kada
Gundelo dachukunna
Pranamu neeve kada
Thodu needa antukonaga
Lokamantha mayamaye
Reyi pagalunaka
Neethone gadi pesa
Kalamantha
Naa cheli nuvikkada
Naa cheli nuvikkada
Ekkada unnavo
Nannu ontariga vadili
Ekkadiki vellipoyavo
Naa cheli nuvikkada
Naa cheli nuvikkada
Sigalo thurimedina
Puvvulu vaadipoye
Pedavipai aligina
Gaali kuda aagipoye
Nee adugu jaadalanni
Ne nethikethukonaga
Chirunavvula nee gnapakale
Naakika migile
Ontari lokam
Naa cheli nuvikkada
Naa cheli nuvikkada
Ekkada unnavo
Nannu ontariga vadili
Ekkadiki vellipoyavo
Naa cheli nuvikkada
Naa cheli nuvikkada