Telugu Lyrics
నా గుండె నీతోనే కలవగానే
నిన్నే నే కోరానా
నిన్నే నే కోరానా
నా చూపు నీ చూపు కలవగానే
నా గుండె నీతోనే కలవగానే
నిన్నే నే కోరానా
నిన్నే నే కోరానా
చూపుతో చూసావు నన్నే
మరులు రేపావు నన్నే
మాయతో కట్టి పడేశావు
కన్నెగ తంటా పెడుతున్నావు
నా ఊహల్లోకి వచ్చావు
నిన్నెప్పుడు వదిలేది
నీతోనే స్నేహం చేయాలని
నీ చుట్టూ చేరాలని
నాకెంతో ఆశ ఉంది
పలికెప్పుడు నీవని
నా చూపు నీ చూపు కలవగానే
నా గుండె నీతోనే కలవగానే
నిన్నే నే కోరానా
నిన్నే నే కోరానా
నీ వయసు ఎంత
నా వయసు అంత
నీతో నేనే ఉంట
నీతో నేనే నవ్వుతా
నీ కళ్ళలోని మెరుపు
నా కళ్ళలోని మెరుపు
నీ ప్రేమలోని తలుపు
నా కోసం తెరువు
మనసున నమ్మకం
నీపై నాకైతే ఉంది
ఒక్కసారి నన్నే చూస్తే
ఒంటరి నన్నే పలికిస్తే
చెప్పనా నా ప్రేమ
నా చూపు నీ చూపు కలవగానే
నా గుండె నీతోనే కలవగానే
నిన్నే నే కోరానా
నిన్నే నే కోరానా
నా చూపు నీ చూపు కలవగానే
నా గుండె నీతోనే కలవగానే
నిన్నే నే కోరానా
నిన్నే నే కోరానా
English Lyrics / Transliteration
Naa gunde neethone kalavagaane
Ninne ne korana
Ninne ne korana
Naa choopu nee choopu kalavagaane
Naa gunde neethone kalavagaane
Ninne ne korana
Ninne ne korana
Chooputho chusavu nanne
Marulu repavu nanne
Maayatho katti padesavu
Kannega tanta peduthunnavu
Naa oohaloki vachavu
Ninnepudu vadiledi
Neethone sneham cheyalani
Nee chuttu cheralani
Naakentho aasa undi
Palikepudu neevani
Naa choopu nee choopu kalavagaane
Naa gunde neethone kalavagaane
Ninne ne korana
Ninne ne korana
Nee vayasu entha
Naa vayasu antha
Neetho nene unta
Neetho nene navvutha
Nee kallaloni merupu
Naa kallaloni merupu
Nee premaloni thalupu
Naa kosam theruvu
Manasuna nammakam
Neepai naakaite undi
Okkasaari nanne chuste
Ontari nanne palikiste
Cheppana naa prema
Naa choopu nee choopu kalavagaane
Naa gunde neethone kalavagaane
Ninne ne korana
Ninne ne korana
Naa choopu nee choopu kalavagaane
Naa gunde neethone kalavagaane
Ninne ne korana
Ninne ne korana