Telugu Lyrics
పలికావు నన్ను
నా పిలుపుకే నువ్వు
వచ్చావు నన్ను
వెన్నెల నీవు
నే వెలుగు నీవు
గాలి నీవు
నే ఊపిరి నీవు
హృదయం నీవు
నే ప్రాణం నీవు
నా చుపుకే నువ్వు
పలికావు నన్ను
నా పిలుపుకే నువ్వు
వచ్చావు నన్ను
తనలో తనను
వెతుకుతున్న నీ
పయనం లో
నే తోడుగ ఉంటినా
ఒంటరిగా నువ్వు
నవ్వుతూ ఉంటే
ఆ నవ్వులో
నే నేనై ఉంటినా
కనులలో కనులలో
కరిగే కలలన్ని
నిజం కావే
నేనున్నగా
తొందరలో తొందరలో
ఏం చేసావో
ఏమయావో
తెలియదు గా
తనలో తనను
వెతుకుతున్న నీ
పయనం లో
నే తోడుగ ఉంటినా
ఒంటరిగా నువ్వు
నవ్వుతూ ఉంటే
ఆ నవ్వులో
నే నేనై ఉంటినా
నా చుపుకే నువ్వు
పలికావు నన్ను
నా పిలుపుకే నువ్వు
వచ్చావు నన్ను
నీలో నీలో
దాగి ఉన్న
నీ నవ్వునే
నే చూస్తున్నా
నీ కళ్ళ లో
నిండి ఉన్న
ఆ లోకాన్ని
నే చూస్తున్నా
నాతో నాతో
రావాలని
ప్రతి నిమిషం
కోరుకుంటున్నా
నీతో నీతో
ఉండాలని
ప్రతి శ్వాస
కోరుకుంటున్నా
తనలో తనను
వెతుకుతున్న నీ
పయనం లో
నే తోడుగ ఉంటినా
ఒంటరిగా నువ్వు
నవ్వుతూ ఉంటే
ఆ నవ్వులో
నే నేనై ఉంటినా
English Lyrics / Transliteration
Palikavu nannu
Naa pilupuke nuvvu
Vachavu nannu
Vennela neevu
Ne velugu neevu
Gaali neevu
Ne oopiri neevu
Hrudayam neevu
Ne praanam neevu
Naa chupuke nuvvu
Palikavu nannu
Naa pilupuke nuvvu
Vachavu nannu
Tanalo tananu
Vetukutunna nee
Payanam lo
Ne toduga untina
Ontariga nuvvu
Navvutu unte
Aa navvulo
Ne nenai untina
Kanulalo kanulalo
Karige kalalanni
Nijam kaave
Nenunnaga
Tondaralo tondaralo
Em chesavo
Emayavo
Teliyadu ga
Tanalo tananu
Vetukutunna nee
Payanam lo
Ne toduga untina
Ontariga nuvvu
Navvutu unte
Aa navvulo
Ne nenai untina
Naa chupuke nuvvu
Palikavu nannu
Naa pilupuke nuvvu
Vachavu nannu
Neelo neelo
Dagi unna
Nee navvune
Ne choostunna
Nee kalla lo
Nindi unna
Aa lokanni
Ne choostunna
Natho nathto
Raavalani
Prati nimisham
Korukuntunna
Neetho neetho
Undalani
Prati shwaasa
Korukuntunna
Tanalo tananu
Vetukutunna nee
Payanam lo
Ne toduga untina
Ontariga nuvvu
Navvutu unte
Aa navvulo
Ne nenai untina