Telugu Lyrics
నమ్మినట్టే నమ్మి నట్టే మాయే
నన్ను నమ్మకురో యెక్కడన్నా
నమ్మినట్టే నమ్మి నట్టే మాయే
నాయెవ్వరి దారినే నే పోతున్నా
నువ్వెవ్వరి దారినే నువ్వు పోతున్నా
నాయెవ్వరి దారినే నే పోతున్నా
నువ్వెవ్వరి దారినే నువ్వు పోతున్నా
ఒక్కటే దారి అన్నదొక్కటైతే
ఇద్దరికీ పనికిరాని పోరవుతావా
ఇది నా దారిరా అంటె
నేను నీ దారిరా అంటె
ఒక్కటే దారి అన్నదొక్కటైతే
ఇద్దరికీ పనికిరాని పోరవుతావా
నా దారి నువ్వే అన్న అంటుంటా
నీ దారే నేనంట అంటుంటా
నాయెవ్వరి దారినే నే పోతున్నా
నువ్వెవ్వరి దారినే నువ్వు పోతున్నా
నా దారిలోనే నువ్వే గనక
పోతావంటే నీకు ఇంక
దారే లేదన్నమాట
ఇదే నా బాట
అయితే అదే నా దారి
అదే నా దారి
అదే నీ దారి
అదే నీ దారి
నా దారినే నువ్వే గనక
పోతావంటే నీకు ఇంక
దారే లేదన్నమాట
ఇదే నా బాట
అయితే అదే నా దారి
అదే నా దారి
అదే నీ దారి
అదే నీ దారి
నాయెవ్వరి దారినే నే పోతున్నా
నువ్వెవ్వరి దారినే నువ్వు పోతున్నా
English Lyrics / Transliteration
Nammunnatte navvi natte maaye
Nannu nammakuro ekkadanna
Nammunnatte navvi natte maaye
Naa yevvari daarine ne potunna
Nuvvevvari daarine nuvvu potunna
Naa yevvari daarine ne potunna
Nuvvevvari daarine nuvvu potunna
Okkate daari annadokkatte
Iddariki panikiraani poravutava
Idi naa daarira ante
Nenu nee daarira ante
Okkate daari annadokkatte
Iddariki panikiraani poravutava
Naa daari nuvve anna antunta
Nee daare nenta anta antunta
Naa yevvari daarine ne potunna
Nuvvevvari daarine nuvvu potunna
Naa daarine nuvve ganaka
Potavante neeku inka
Daare ledannamaata
Ide naa baata
Aithe adhe naa daari
Adhe naa daari
Adhe nee daari
Adhe nee daari
Naa daarine nuvve ganaka
Potavante neeku inka
Daare ledannamaata
Ide naa baata
Aithe adhe naa daari
Adhe naa daari
Adhe nee daari
Adhe nee daari
Naa yevvari daarine ne potunna
Nuvvevvari daarine nuvvu potunna