Telugu Lyrics
నా గదిలోకి రా నా గదిలోకి రా
నా గదిలోకి రా రా రా
ఏ మాయలోనో పడ్డానే
ఒంటరి లోకం వదిలానే
నీ చూపుల్లోనే బంధీనై
బతుకుతున్నా నే
ఏ కలలకి నీ ఊహలకి
నే కరిగిపోతున్నా
నిన్ను చూడగానే
అందంగా మారిపోతున్నా
ఒక్కసారిగా
నా గదిలోకి రా నా గదిలోకి రా
నా గదిలోకి రా నా గదిలోకి రా
నా గదిలోకి రా రా రా
చిన్ని చిన్ని కళ్ళతో
మనసుని లాగేస్తున్నావే
నిన్ను చూడగానే
మరపులో పడిపోతున్నా
ఆహా..
చిన్ని చిన్ని పెదవులతో
మాటలన్నీ దోచేస్తున్నావే
నాలో ఉన్న శాంతం
నీతోనే పోతున్నా
ఆహా..
ఏ మాయలోనో పడ్డానే
ఒంటరి లోకం వదిలానే
నీ చూపుల్లోనే బంధీనై
బతుకుతున్నా నే
ఏ కలలకి నీ ఊహలకి
నే కరిగిపోతున్నా
నిన్ను చూడగానే
అందంగా మారిపోతున్నా
ఒక్కసారిగా
నా గదిలోకి రా నా గదిలోకి రా
నా గదిలోకి రా నా గదిలోకి రా
నా గదిలోకి రా రా రా
English Lyrics / Transliteration
Naa gadhiloki ra naa gadhiloki ra
Naa gadhiloki ra ra ra
Ye maayalonO paddaane
Ontari lOkam vadilaane
Nee choopullone bandheenai
Batukutunna ne
Ye kalalaki nee oohalaki
Ne karigipotunna
Ninnu choodagaane
Andamga maaripotunna
Okkasaarigaa
Naa gadhiloki ra naa gadhiloki ra
Naa gadhiloki ra naa gadhiloki ra
Naa gadhiloki ra ra ra
Chinni chinni kallatho
Manasuni laagestunnaave
Ninnu choodagaane
Marapulo padipotunna
Aaha..
Chinni chinni pedavulatho
Maatalanni dochestunnaave
Naalo unna shaantham
Neethone potunna
Aaha..
Ye maayalonO paddaane
Ontari lOkam vadilaane
Nee choopullone bandheenai
Batukutunna ne
Ye kalalaki nee oohalaki
Ne karigipotunna
Ninnu choodagaane
Andamga maaripotunna
Okkasaarigaa
Naa gadhiloki ra naa gadhiloki ra
Naa gadhiloki ra naa gadhiloki ra
Naa gadhiloki ra ra ra