Telugu Lyrics
నీ నామములే మంత్రము
నీ రూపమే నా ధ్యానము
నీ సేవయే నా యాగము
మదిలోన వెలిగే దీపము
నీవే అయ్యప్ప నా దైవము
నిలువెల్లా పరవశము
నీ దర్శనమే నా వరము
కడుపున పుట్టింది గనుక
నీకు తల్లిని నేను అయ్యప్ప
నీ మహిమను చెప్పెదను
లోకానికంత ఈ అయ్యప్ప
పదునెట్టా మెట్లు ఎక్కే
నీ మహిమను కొనియాడెదను
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
గురు స్వామి సన్నిధిలో
నీ సేవకు సిద్ధపడెదను
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
నీ సన్నిధిలోన నిలిచి
నీ నామమునే స్మరించెదను
అయ్యప్ప శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
నా గుండెనే నీ ఆలయం
నీ నామములే మంత్రము
నీ రూపమే నా ధ్యానము
నీ సేవయే నా యాగము
మదిలోన వెలిగే దీపము
నీవే అయ్యప్ప నా దైవము
నిలువెల్లా పరవశము
నీ దర్శనమే నా వరము
English Lyrics / Transliteration
Nee Namamule Mantramu
Nee Roopame Naa Dhyanamu
Nee Sevaye Naa Yagam
Madilona Velige Deepamu
Neeve Ayyappa Naa Daivamu
Niluvella Paravashamu
Nee Darshname Naa Varamu
Kadupuna Puttindi Ganuka
Neeku Thallini Nenu Ayyappa
Nee Mahimanu Cheppadenu
Lokakantha Ee Ayyappa
Padinetta Metlu Ekke
Nee Mahimanu Koniyadedenu
Ayyappa Saranam Ayyappa
Ayyappa Saranam Ayyappa
Guru Swami Sannidhiloo
Nee Sevaku Siddhapadedenu
Ayyappa Saranam Ayyappa
Ayyappa Saranam Ayyappa
Nee Sannidhilona Nilichi
Nee Namamune Smarinchadenu
Ayyappa Saranam Ayyappa
Ayyappa Saranam Ayyappa
Naa Gundane Nee Alayam
Nee Namamule Mantramu
Nee Roopame Naa Dhyanamu
Nee Sevaye Naa Yagam
Madilona Velige Deepamu
Neeve Ayyappa Naa Daivamu
Niluvella Paravashamu
Nee Darshname Naa Varamu