Telugu Lyrics
నా కనుల దారులు
నీకై చూసెనుగా
నా మనసు మురిసెనుగా
నా గుండె గోదారి
నా కనుల దారులు
నీకై చూసెనుగా
నా మనసు మురిసెనుగా
చిరుగాలి అలలతో
చెలి నువ్వే వచ్చునని
తుడుచుకున్నా చూస్తూ
తడి కన్నులు విరియంగా
నది ఒడ్డున నిలబడి
పడవ దారి చూచుచు
పలికెను వడివడిగా
ప్రియురాలు కలచుచు
నా గుండె గోదారి
నా కనుల దారులు
నీకై చూసెనుగా
నా మనసు మురిసెనుగా
సెలయేటి అలలపై
మెరుపులు వెలసినట్లు
చిరునవ్వులు వెలిగిస్తూ
చెంతకు చేరవెందుకో
కాలమే కరిగిపోయే
క్షణమే రాకపోయే
ఏకాంతమున నను చేరి
ఎపుడెపుడు కలుసుకొంటివో
నా గుండె గోదారి
నా కనుల దారులు
నీకై చూసెనుగా
నా మనసు మురిసెనుగా
నా గుండె గోదారి
నా కనుల దారులు
నీకై చూసెనుగా
నా మనసు మురిసెనుగా
English Lyrics / Transliteration
Naa kanula daarulu
Neekai chusenuga
Naa manasu murisenuga
Naa gunde Godari
Naa kanula daarulu
Neekai chusenuga
Naa manasu murisenuga
Chirugaali alalatho
Cheli nuvve vachunani
Thuduchukunna choosthu
Thadi kannulu viriyanga
Nadi odduna nilabadi
Padava daari choochuchu
Palikenu vadivadiga
Priuraalu kalachuchu
Naa gunde Godari
Naa kanula daarulu
Neekai chusenuga
Naa manasu murisenuga
Selayeti alalapai
Merupulu velasinatlu
Chirunavvulu veligisthu
Chenthaku cheravenduko
Kaalame karigipoye
Kshaname raakapoye
Ekaanthamuna nanu cheri
Epudeppudu kalusukontivo
Naa gunde Godari
Naa kanula daarulu
Neekai chusenuga
Naa manasu murisenuga
Naa gunde Godari
Naa kanula daarulu
Neekai chusenuga
Naa manasu murisenuga