Telugu Lyrics
నా హృదయం నీదే యేసు
నీ ప్రేమలో నేను నిత్యం
నా శ్వాసలో నీ నామమే
నా పెదవుల పలుకే నీవే
నీ ప్రేమలో నేను నిత్యం
నా శ్వాసలో నీ నామమే
నా పెదవుల పలుకే నీవే
English Lyrics / Transliteration
Naa hrudayam neede Yesu
Nee premalo nenu nityam
Naa shwaasalo nee naamame
Naa pedavula paluke neeve
Nee premalo nenu nityam
Naa shwaasalo nee naamame
Naa pedavula paluke neeve