Telugu Lyrics
నవ నవ పరిమళమై
నవరాగ వీణలో
నా మదిలోన మోగిన
మధురాల రవళై
నా ప్రేమ తరంగాలై
ఆనంద తరంగాలై
నీ రూపం చూడగ
నా మనసు పులకించి
పులకించి పొంగెనులే
నా జీవిత బృందావనిలో
నవ నవ పరిమళమై
నవరాగ వీణలో
పదముల శబ్దాల సరిగమలే
పల్లవించు నీ నడకలే
నీ నయనాల నీలిమలే
నన్నెడలించిన వన్నెలే
నేను నీకై ఎంతో యుగాలు
వెలవెలబోతిని
ఏ మౌనమున నను విడుతువో
అంత వేదనలో
నీ ప్రేమ వెన్నెలై
తరుణీ నా హృదయాన
వెలుగొందగ వచ్చితివే
నా జీవిత బృందావనిలో
నవ నవ పరిమళమై
నవరాగ వీణలో
నీ పెదవుల పరిహాసాలే
నా మదిలోన సంగీతాలే
నీ నవ్వుల నవ రసాలే
నా మనసున మాగాణాలే
నేను నీకై ఏదో దిక్కు
వెదుకుచుంటిని
ఏ నాటికి నను నీకై
చేరదీసెదవో
నా ఊహల ఊయల
ఊగించగ వచ్చితివే
నా జీవిత బృందావనిలో
నవ నవ పరిమళమై
నవరాగ వీణలో
నా మదిలోన మోగిన
మధురాల రవళై
నా ప్రేమ తరంగాలై
ఆనంద తరంగాలై
నీ రూపం చూడగ
నా మనసు పులకించి
పులకించి పొంగెనులే
నా జీవిత బృందావనిలో
నవ నవ పరిమళమై
నవరాగ వీణలో
English Lyrics / Transliteration
Nava Nava Parimalamai
Navaraaga Veena Lo
Naa Madhilona Mogina
Madhuraala Ravalai
Naa Prema Tarangalaai
Aananda Tarangalaai
Nee Roopaam Choodaga
Naa Manasu Pulakinchi
Pulakinchi Pongenu Le
Naa Jeevana Brindavanilo
Nava Nava Parimalamai
Navaraaga Veena Lo
Padamula Shabdala Sarigamale
Pallavinchu Nee Nadakale
Nee Nayanala Neelimalae
Nnedalinchina Vannelae
Nenu Neekai Ento Yugaalu
Velavelabotini
Ye Mounamuna Nanu Viduthuvo
Anta Vedanaloo
Nee Prema Vennelai
Tharuni Naa Hrudayaana
Velugondaga Vachitivi
Naa Jeevana Brindavanilo
Nava Nava Parimalamai
Navaraaga Veena Lo
Nee Pedavula Parihaasaale
Naa Madhilona Sangeethaalae
Nee Navvula Nava Rasaalae
Naa Manasuna Maagaanalae
Nenu Neekai Edo Dikku
Vedukuchuntini
Ye Naatiki Nanu Neekai
Cheradeisedavo
Naa Oohala Ooyala
Ooginchaga Vachitivi
Naa Jeevana Brindavanilo
Nava Nava Parimalamai
Navaraaga Veena Lo
Naa Madhilona Mogina
Madhuraala Ravalai
Naa Prema Tarangalaai
Aananda Tarangalaai
Nee Roopaam Choodaga
Naa Manasu Pulakinchi
Pulakinchi Pongenu Le
Naa Jeevana Brindavanilo
Nava Nava Parimalamai
Navaraaga Veena Lo