Telugu Lyrics
నాకు ఏ లోటు రానే రాదు
పచ్చిక బయళ్ళలో నన్ను పవళింపజేయుచు
శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచు
నా ఆత్మను ఆయన పునరుద్ధరించుచున్నాడు
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు
మరణపు లోయలో నేను నడుచుచున్నను
నీవు నాతో ఉన్నావు గనుక నేను దేనికీ భయపడను
నీ దండము నీ చరకోపు నాకు ఆదరణ కల్గించుచున్నవి
నా శత్రువుల యెదుట నాకు విందు సిద్ధపరచితివి
నా తల నూనెతో అభిషేకించితివి
నా పాత్ర పొర్లి పారుచున్నది
నీ కృపాక్షేమములు నా జీవిత కాలమంతయు
నన్ను తరిమి వచ్చును
నేను యెహోవా సన్నిధిలో నివసించెదను
నివాసము చేయుదును
English Lyrics / Transliteration
Naaku ē lōṭu rānē rādu
Paccika bayaḷlalō nannu pavaḷimpajēyucu
Śāntikaramaina jalamula yoddaku nannu naḍipin̄cucu
Naa aatmanu aayana punaruddharin̄cucu unnadu
Tana naamamunu baṭṭi nīti mārgamulalō nannu naḍipin̄cucu unnadu
Maraṇapu lōyalō nēnu naḍucucu unnānu
Nīvu naato unnāvu ganuka nēnu dēnikī bhayapaḍanu
Nee daṇḍamu nee carakōpu naaku ādarana kalgin̄cucu unnāyi
Naa śatruvula yeduṭa naaku vindu siddhaparacitivi
Naa tala nūnetō abhiṣēkin̄citivi
Naa paatra porli pārucunnadi
Nee kr̥pākṣēmumulu naa jīvita kālamantayu
Nannu tarimi vaccunu
Nēnu Yehōvā sannidhilō nivasin̄cedanu
Nivāsamu cēyudu nu