Telugu Lyrics
నా మనసు నీ రూపం
నీ అడుగు నే దారి
నీ నడక నే తీరు
నీ నవ్వుల కలకాలం
నీ ఊపిరి నా ప్రాణం
నీ పిలుపు నే రాగం
నీ స్పర్శ నా శ్వాస
నీవే నా లోకం
నీతోనే నా జీవితం
నీవే నా లోకం
నీతోనే నా జీవితం
పద కలువని అడుగు
మది కలవని మెరుపు
కనులు కలవని కల
వెలుగుల నవ వల
నా కన్ను నీలోకం
నా మనసు నీ రూపం
నీ అడుగు నే దారి
నీ నడక నే తీరు
నీ నవ్వుల కలకాలం
నీ ఊపిరి నా ప్రాణం
నీ పిలుపు నే రాగం
నీ స్పర్శ నా శ్వాస
నా కన్ను నీలోకం
నా మనసు నీ రూపం
నీ అడుగు నే దారి
నీ నడక నే తీరు
నీ నవ్వుల కలకాలం
నీ ఊపిరి నా ప్రాణం
నీ పిలుపు నే రాగం
నీ స్పర్శ నా శ్వాస
English Lyrics / Transliteration
Naa manasu nee roopam
Nee adugu ne daari
Nee nadaka ne theeru
Nee navvula kalakaalam
Nee oopiri naa praanam
Nee pilupu ne raagam
Nee sparsha naa shwaasa
Neeve naa lokam
Neethone naa jeevitham
Neeve naa lokam
Neethone naa jeevitham
Pada kaluvani adugu
Madi kalavani merupu
Kanulu kalavani kala
Velugula nava vala
Naa kannu neelokam
Naa manasu nee roopam
Nee adugu ne daari
Nee nadaka ne theeru
Nee navvula kalakaalam
Nee oopiri naa praanam
Nee pilupu ne raagam
Nee sparsha naa shwaasa
Naa kannu neelokam
Naa manasu nee roopam
Nee adugu ne daari
Nee nadaka ne theeru
Nee navvula kalakaalam
Nee oopiri naa praanam
Nee pilupu ne raagam
Nee sparsha naa shwaasa