Telugu Lyrics
నా కోసమే నువ్వు న్నది
పదాలన్నీ పలుకుతున్నా
పరవశాన మునిగినా
నీలా లేదు నా దారే
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
పుట్టినదే నీ కోసమే
పడి చావాలని ప్రేమలో
పడి చావాలని ప్రేమలో
వడివడిగా నా వలపే
తనకోసమే
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
నీ కన్నుల కాంతి చూస్తే
నా కనులు మెరిసె
నీ పెదవుల పలుకు వింటే
నా గొంతున పలికే
నీ అడుగున నే వస్తే
నా గుండెన లయ మరిచే
నీలా లేదు నా దారే
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
అందుకో నా ప్రేమ
అందాల రాణి
అందుకో నా ప్రేమ
అందాల రాణి
నేనుంటే నీతోనే
నేనున్నానంటుంది
నా కోసమే నువ్వు న్నది
నా కోసమే నువ్వు న్నది
పదాలన్నీ పలుకుతున్నా
పరవశాన మునిగినా
నీలా లేదు నా దారే
నా కోసమే నువ్వు న్నది
English Lyrics / Transliteration
Naa kosame nuvvu unnadi
Padaalanni palukutunna
Paravashaana muniginaa
Neela ledu naa daare
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Puttinade nee kosame
Padi chaavalani premalo
Padi chaavalani premalo
Vadivadiga naa valape
Tanakosame
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Nee kannula kaanthi choosthe
Naa kanulu merise
Nee pedavula paluku vinte
Naa gonthuna palike
Nee aduguna ne vasthe
Naa gundena laya mariche
Neela ledu naa daare
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Anduko naa prema
Andala rani
Anduko naa prema
Andala rani
Nenunte neethone
Nenunnaanantundi
Naa kosame nuvvu unnadi
Naa kosame nuvvu unnadi
Padaalanni palukutunna
Paravashaana muniginaa
Neela ledu naa daare
Naa kosame nuvvu unnadi