Telugu Lyrics
నా మనసే నీ సింహాసనం
నా మనసే నీ సింహాసనం
నా మనసే నీ సింహాసనం
తిరుమల శ్రీ వేంకటేశ్వర
తిరుమల శ్రీ వేంకటేశ్వర
నా మనసే నీ సింహాసనం
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
చూపులలో నీ రూపం
నటనలలో నీ లీలం
పలుకులలో నీ నామం
పదములలో నీ ధ్యానం
లోన నీవే లోకం నీవే
లోన నీవే లోకం నీవే
అన్నియు నీవే అన్నీ నీవే
అన్నియు నీవే అన్నీ నీవే
నా మనసే నీ సింహాసనం
నా మనసే నీ సింహాసనం
ఎవరింట నైనా నీవే
వరియింతువు రమ్యముగా
ఎవ్వరింట నైన నీవే
వరియింతువు రమ్యముగా
వరములిచ్చు కరములలో
బంగారు పాదములు
వరములిచ్చు కరములలో
బంగారు పాదములు
నా మనసే నీ సింహాసనం
నా మనసే నీ సింహాసనం
తిరుమల శ్రీ వేంకటేశ్వర
తిరుమల శ్రీ వేంకటేశ్వర
నా మనసే నీ సింహాసనం
English Lyrics / Transliteration
Naa manase nee simhasanam
Naa manase nee simhasanam
Naa manase nee simhasanam
Tirumala Sri Venkateswara
Tirumala Sri Venkateswara
Naa manase nee simhasanam
Sri Venkateswara
Sri Venkateswara
Sri Venkateswara
Sri Venkateswara
Choopulalo nee roopam
Natanalalo nee leelam
Palukulalo nee naamam
Padamulalo nee dhyaanam
Lona neeve lokam neeve
Lona neeve lokam neeve
Anniyu neeve anni neeve
Anniyu neeve anni neeve
Naa manase nee simhasanam
Naa manase nee simhasanam
Evarinta naina neeve
Variyintuvu ramyamuga
Evarinta naina neeve
Variyintuvu ramyamuga
Varamulicchu karamulalo
Bangaru paadamulu
Varamulicchu karamulalo
Bangaru paadamulu
Naa manase nee simhasanam
Naa manase nee simhasanam
Tirumala Sri Venkateswara
Tirumala Sri Venkateswara
Naa manase nee simhasanam