Telugu Lyrics
ఒంటరి మనసున
ఎందుకో ఏదో
వెలిగే వెలుగున
నా మనసున
ఒంటరి మనసున
ఎందుకో ఏదో
వెలిగే వెలుగున
తొలిసారిగా
ఎదలో రాగమై
పిలిచెనుగా
ఒక కొత్త భావమై
నన్ను నన్నుగ
మార్చెనుగా
నా హృదయాన
వెలిసెనే
నా మనసున
ఒంటరి మనసున
ఎందుకో ఏదో
వెలిగే వెలుగున
రెక్కలు లేని
గాలిపటంలా
ఎగిరిపోతుంటే
ఏ తీరం చేరనొ
కళ్ళలో కాంతి
వెలుగుతుంటే
ఎవరికో వెతికే
నయనాల కలయో
మనసున
మదిలో
చిరుగాలుల
ఈ సవ్వడులో
నా మనసున
ఒంటరి మనసున
ఎందుకో ఏదో
వెలిగే వెలుగున
నీ నవ్వులే
నా ఊహలన్నీ
నింపెసెనుగా
నీ మాటలే
నా లోకమంతా
పలికెనుగా
నా దారిన
కదిలే
నీ రూపమె
ఒక తీరుగా
నా మనసున
ఒంటరి మనసున
ఎందుకో ఏదో
వెలిగే వెలుగున
English Lyrics / Transliteration
Ontari manasuna
Enduko edo
Velige veluguna
Naa manasuna
Ontari manasuna
Enduko edo
Velige veluguna
Tholisariga
Edalo raagamai
Pilicchenuga
Oka kottha bhaavamai
Nannu nannuga
Marchenuga
Naa hrudayaana
Velisene
Naa manasuna
Ontari manasuna
Enduko edo
Velige veluguna
Rekkalu leni
Gaalipatamla
Egiri pothunte
E theeram cherano
Kallalo kaanthi
Veluguthunte
Evariko vethike
Nayanaala kalayo
Manasuna
Madilo
Chirugaalala
Ee savvadulo
Naa manasuna
Ontari manasuna
Enduko edo
Velige veluguna
Nee navvule
Naa oohalanni
Nimpeseuga
Nee maatale
Naa lokamantha
Palikenu ga
Naa daarina
Kadile
Nee roopame
Oka theeruga
Naa manasuna
Ontari manasuna
Enduko edo
Velige veluguna