Telugu Lyrics
నా మనసుకేమైంది ఓ నేస్తమా
ఎందుకో ఏమో నే ఎన్నడూ లేని
కొత్త లోకాలు కన్నట్లు ఉన్నా
నీ కళ్ళు చూస్తూ ఉండగా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
ఏదో తెలియని హాయి
ఏదో తెలియని పిచ్చి
నీ మాటలు వింటుంటే
నాకైతే నేనే దొరకనట్టున్నా
నవ్వుతూ నవ్వుతూ ఉంటే
నేల మీద నుండనట్టున్నా
ఎన్నడూ చూడని రూపం
నేటిదా ఈ రూపం
నేనంటే నేనే కాను
నీ చూపులో పడగానే
నా మనసుకేమైంది ఓ నేస్తమా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
గాలిలో తేలిపోతున్నా
నీ రూపం చూస్తుంటే
నీ ఊసులు వింటుంటే
మరచిపోతున్నా
నీ రూపం చూస్తుంటే
నేల మీద నుండనట్టున్నా
నేనంటే నేనే కాను
నీ చూపులో పడగానే
నా మనసుకేమైంది ఓ నేస్తమా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
ఎందుకో ఏమో నే ఎన్నడూ లేని
కొత్త లోకాలు కన్నట్లు ఉన్నా
నీ కళ్ళు చూస్తూ ఉండగా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
నా మనసుకేమైంది ఓ నేస్తమా
English Lyrics / Transliteration
Naa manasuke maindi o nesthama
Enduko emo ne ennadu leni
Kotha lokalu kannatlu unna
Nee kallu chusthu undaga
Naa manasuke maindi o nesthama
Naa manasuke maindi o nesthama
Edo teliyani haayi
Edo teliyani picchi
Nee matalu vintunte
Naakaithe nene dorakanatunna
Navvuthu navvuthu unthe
Nela meedha nundanatunna
Ennadu choodani roopam
Netida ee roopam
Nenante nene kaanu
Nee choopulo padagane
Naa manasuke maindi o nesthama
Naa manasuke maindi o nesthama
Gaalilo telipothunna
Nee roopam chusthunte
Nee usulu vintunte
Marachipothunna
Nee roopam chusthunte
Nela meedha nundanatunna
Nenante nene kaanu
Nee choopulo padagane
Naa manasuke maindi o nesthama
Naa manasuke maindi o nesthama
Enduko emo ne ennadu leni
Kotha lokalu kannatlu unna
Nee kallu chusthu undaga
Naa manasuke maindi o nesthama
Naa manasuke maindi o nesthama