Telugu Lyrics
నీతోనే గడిచి పోనీవే
నా నీడై నడిచి వచ్చావా
నీతోనే గడిచి పోనీవే
నా గాలి నీ ఊపిరిలో
నా బాట నీ దారిలో
ఈ లోకం మనలోన
కరిగించి కరిగి పోనీవే
కరిగించి కరిగి పోనీవే
తన ఒడిలో అమ్మనైనా
కొన్ని భారాలు ఉంటే
తన కనులలో తానైనా
కొన్ని కన్నీళ్లు చుంటే
నా వెన్నెముక నీవంటా
నా ధైర్యం నీవంటా
ఎడమ భుజానా నాతో
అడుగెస్తే ఆపదే
నా నీడై నడిచి వచ్చావా
నీతోనే గడిచి పోనీవే
కాలం గడిచిపోతే
కొన్ని గాయాలు మిగిలితే
మనసు మూసుకుపోతే
ఏ దారులు కానరాకుంటే
నా తోడు నీవంటా
నా నీడని నీవంటా
ప్రతి క్షణానా నాతో
కలిసుంటే ఆపదే
నా నీడై నడిచి వచ్చావా
నీతోనే గడిచి పోనీవే
నా గాలి నీ ఊపిరిలో
నా బాట నీ దారిలో
ఈ లోకం మనలోన
కరిగించి కరిగి పోనీవే
కరిగించి కరిగి పోనీవే
English Lyrics / Transliteration
Neethone gadichi poneve
Naa needai nadichi vachava
Neethone gadichi poneve
Naa gaali nee oopirilo
Naa baata nee daarilo
Ee lokam manalona
Kariginchi karigi poneve
Kariginchi karigi poneve
Thana odilo ammanaina
Konni bhaaralu unthe
Thana kanulalo thaanaiana
Konni kannillu chunte
Naa vennumuka neevanta
Naa dhairyam neevanta
Edama bhujana naatho
Adugeste aapade
Naa needai nadichi vachava
Neethone gadichi poneve
Kaalam gadichipothe
Konni gaayaalu migilthe
Manasu moosukupothe
Ye daarulu kaanarakunte
Naa thodu neevanta
Naa needani neevanta
Prathi kshanaana naatho
Kalisunte aapade
Naa needai nadichi vachava
Neethone gadichi poneve
Naa gaali nee oopirilo
Naa baata nee daarilo
Ee lokam manalona
Kariginchi karigi poneve
Kariginchi karigi poneve