Telugu Lyrics
నీ పేరే పలికెను కదా
నా కనులు నా కనులు
నీ రూపే చూసెను కదా
నా పెదవులు నా పెదవులు
నీ పేరే పలికెను కదా
నా కనులు నా కనులు
నీ రూపే చూసెను కదా
నా బుగ్గలు నీ ముద్దులకి
ఎర్రబడెను కదా
నా ఒడిలో నీతల
ఉపస్యం చేయెను కదా
ఆహా… నా పెదవులు నా పెదవులు
నీ పేరే పలికెను కదా
నా కనులు నా కనులు
నీ రూపే చూసెను కదా
ఈ నా గుండె గుడిలోన
నీ రూపే కొలువున్న
నీ లీలలు నాలోన
రోజురోజు కొత్తవున్న
ఏమాయెనో ఏమాయెనో
చెలి నీవే చేరగానే
అంతా మారిపోయేనే
మతి పోయేనే
నీ నవ్వులోన
నా జీవితం
అంతా మరిచిపోతానా
నీ చూపులోన
నా లోకం
అంతా మరిచిపోతానా
నీ తొడపై తలవాల్చి
నిదురపోవాలని ఉంది
నీ చూపుతో నా మనసు
పులకింత చేయాలని ఉంది
నా పెదవులు నా పెదవులు
నీ పేరే పలికెను కదా
నా కనులు నా కనులు
నీ రూపే చూసెను కదా
పక్కన నువ్వే ఉంటే
పండగే నా జీవితం
దూరం నువ్వెళితే
ముళ్ళే నా దారి అంతం
నీ స్నేహంతో నా గెలుపు
నీ ప్రేమతో నా గెలుపు
ఎలాగైనా ఈ జగతిలో
నీదే నా అధీనం
నా అధీనం
నీ శ్వాసలోన
నా ప్రాణం
అంతా మరిచిపోతానా
నీ మాటలోన
నా సత్యం
అంతా మరిచిపోతానా
నీ ముంగురులు
నా చుట్టూ
అల్లుకుపోవాలని ఉంది
నీ పలుకులు
నా చెవిలో
గిలిగింత చేయాలని ఉంది
నా పెదవులు నా పెదవులు
నీ పేరే పలికెను కదా
నా కనులు నా కనులు
నీ రూపే చూసెను కదా
నా బుగ్గలు నీ ముద్దులకి
ఎర్రబడెను కదా
నా ఒడిలో నీతల
ఉపస్యం చేయెను కదా
English Lyrics / Transliteration
Nee pere palikenu kada
Naa kanulu naa kanulu
Nee roope chusenu kada
Naa pedavulu naa pedavulu
Nee pere palikenu kada
Naa kanulu naa kanulu
Nee roope chusenu kada
Naa buggalu nee muddulaki
Errabadenu kada
Naa odilo neetala
upasayam cheyenu kada
Aahaa… Naa pedavulu naa pedavulu
Nee pere palikenu kada
Naa kanulu naa kanulu
Nee roope chusenu kada
Ee naa gunde gudilona
Nee roope koluvunna
Nee leelalu naalona
rojuruju kothavunna
Emaayeno emaayeno
Cheli neeve cheragane
Anthaa maaripoyene
Mathi poyene
Nee navvulona
Naa jeevitham
Anthaa marichipothanaa
Nee choopulona
Naa lokam
Anthaa marichipothanaa
Nee thodapai thalavalchi
Niduro povalaani undhi
Nee chooputho naa manasu
Pulakintha cheyalaani undhi
Naa pedavulu naa pedavulu
Nee pere palikenu kada
Naa kanulu naa kanulu
Nee roope chusenu kada
Pakkana nuvve unte
Pandage naa jeevitham
Dhooram nuvvelithe
Mulle naa daari antham
Nee snehantho naa gelupu
Nee premantho naa gelupu
Elaagaina ee jagathilo
Neeve naa adheenam
Naa adheenam
Nee swaslona
Naa praanam
Anthaa marichipothanaa
Nee maatalona
Naa sathyam
Anthaa marichipothanaa
Nee mungurulu
Naa chuttu
Allukupovalaani undhi
Nee palukulu
Naa chevilo
Giligintha cheyalaani undhi
Naa pedavulu naa pedavulu
Nee pere palikenu kada
Naa kanulu naa kanulu
Nee roope chusenu kada
Naa buggalu nee muddulaki
Errabadenu kada
Naa odilo neetala
upasayam cheyenu kada