Telugu Lyrics
నా పలుకులు నెనర లేవా
నా పిలుపు వినగ లేవా
నా పలుకులు నెనర లేవా
కరుణించి కాపాడవా
కరుణించి కాపాడవా
నా పిలుపు వినగ లేవా
లోకం వింతగ మారెను
లోకం వింతగ మారెను
నిన్న మొన్నటి దారులే
నేడు కనిపించవయ్యెను
నేడు కనిపించవయ్యెను
నిన్న మొన్నటి దారులే
నేడు కనిపించవయ్యెను
నేడు కనిపించవయ్యెను
ఏ దారి నడచెదనో
ఏ దారి నడచెదనో
ఏ దారి నడచెదనో
ఏ దారి నడచెదనో
నా పిలుపు వినగ లేవా
నీ పాద సేవకై
నీ పాద సేవకై
నే వేచియుంటిని స్వామి
నీ పాద సేవకై
నీ పాద సేవకై
నే వేచియుంటిని స్వామి
నీ పాద సేవకై
నే పుట్టుకతో
నే పుట్టుకతో
నీ దాసుడను నేను
నీ దాసుడను నేను
నా పిలుపు వినగ లేవా
నన్ను చేరలేవా
నాకై రాలేవా
నన్ను చేరలేవా
నాకై రాలేవా
నా పిలుపు వినగ లేవా
నా పలుకులు నెనర లేవా
కరుణించి కాపాడవా
కరుణించి కాపాడవా
నా పిలుపు వినగ లేవా
English Lyrics / Transliteration
Naa palukulu nenara levaa
Naa pilupu vinaga levaa
Naa palukulu nenara levaa
Karuninchi kapadava
Karuninchi kapadava
Naa pilupu vinaga levaa
Lokam vintaga maarenu
Lokam vintaga maarenu
Ninna monnati daarule
Nedu kanipinchavyyenu
Nedu kanipinchavyyenu
Ninna monnati daarule
Nedu kanipinchavyyenu
Nedu kanipinchavyyenu
E daari nadachedano
E daari nadachedano
E daari nadachedano
E daari nadachedano
Naa pilupu vinaga levaa
Nee paada sevakai
Nee paada sevakai
Ne vechiyunti ni swami
Nee paada sevakai
Nee paada sevakai
Ne vechiyunti ni swami
Nee paada sevakai
Ne puttukatho
Ne puttukatho
Nee daasudanu nenu
Nee daasudanu nenu
Naa pilupu vinaga levaa
Nannu cheraleva
Naakai raaleva
Nannu cheraleva
Naakai raaleva
Naa pilupu vinaga levaa
Naa palukulu nenara levaa
Karuninchi kapadava
Karuninchi kapadava
Naa pilupu vinaga levaa