Telugu Lyrics
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
అలరారే నీ అందాలు
కలవరమే నా గుండెలు
అలరారే నీ అందాలు
కలవరమే నా గుండెలు
ఆహా… ఆహా…
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
నీ నయనాల సొగసులు
నా మనసుకు తగులుటలే
నీ నయనాల సొగసులు
నా మనసుకు తగులుటలే
కొత్తగా దోచుచున్నవి
కోరికలు రేపుచున్నవి
కొత్తగా దోచుచున్నవి
కోరికలు రేపుచున్నవి
అందుకే… అందుకే…
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
నీ అధరాల మధువులు
నా పెదవులకందెనే
నీ అధరాల మధువులు
నా పెదవులకందెనే
మరపురాని మధురము
మది నిండెను ప్రియతమా
మరపురాని మధురము
మది నిండెను ప్రియతమా
అందుకే… అందుకే…
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
వయ్యారాల నడకలు
వయ్యారాల నడకలు
నా ఊహల పొదరిల్లు
నా ఊహల పొదరిల్లు
అందు చేరి ఊగినవి
అందు చేరి ఊగినవి
అందుకే… అందుకే…
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
నా ప్రాణ ప్రియుడా
నవ నవ కుమారా
English Lyrics / Transliteration
Naa praana priyuda
Nava nava kumaara
Naa praana priyuda
Nava nava kumaara
Alaraare nee andaalu
Kalavarame naa gundelu
Alaraare nee andaalu
Kalavarame naa gundelu
Aahaa… Aahaa…
Naa praana priyuda
Nava nava kumaara
Nee nayanaala sogasulu
Naa manasuku tagulutale
Nee nayanaala sogasulu
Naa manasuku tagulutale
Koththagaa dochuchunnayi
Korikalu repuchunnayi
Koththagaa dochuchunnayi
Korikalu repuchunnayi
Anduke… Anduke…
Naa praana priyuda
Nava nava kumaara
Nee adharaala madhuvulu
Naa pedavulakandenE
Nee adharaala madhuvulu
Naa pedavulakandenE
Marapuraani madhuramu
Madi nindenu priyatamaa
Marapuraani madhuramu
Madi nindenu priyatamaa
Anduke… Anduke…
Naa praana priyuda
Nava nava kumaara
Vayyaaraala nadakalu
Vayyaaraala nadakalu
Naa oohala podarillu
Naa oohala podarillu
Andu cheri ooginavi
Andu cheri ooginavi
Anduke… Anduke…
Naa praana priyuda
Nava nava kumaara
Naa praana priyuda
Nava nava kumaara
Naa praana priyuda
Nava nava kumaara