Telugu Lyrics
నీ ప్రేమలో మునిగి తేలి
నా ప్రాణం జోలనా చేసి
నీ ప్రేమలో మునిగి తేలి
ఏ లోకం చేరితివో
ఏ లోకం చేరితివో
నా ప్రాణం జోలనా చేసి
నీ ప్రేమలో మునిగి తేలి
తనువున తనువా కలిసే
మనసున మనసా కలిసే
ఆనందం అల్లుకుపోయే
ఆనందం అల్లుకుపోయే
రంగుల కలలా సాగే
రంగుల కలలా సాగే
నా ప్రాణం జోలనా చేసి
నీ ప్రేమలో మునిగి తేలి
ఏ మంత్రం వేసితివో
ఏ బంధం పెనవేసితివో
ఈ మది పరవశించె
ఈ మది పరవశించె
నిన్ను వీడి ఉండలేనే
నిన్ను వీడి ఉండలేనే
నా ప్రాణం జోలనా చేసి
నీ ప్రేమలో మునిగి తేలి
ఏ లోకం చేరితివో
ఏ లోకం చేరితివో
నా ప్రాణం జోలనా చేసి
నీ ప్రేమలో మునిగి తేలి
English Lyrics / Transliteration
Nee premalo munigi teli
Naa pranam jolana chesi
Nee premalo munigi teli
E lokam cheritivo
E lokam cheritivo
Naa pranam jolana chesi
Nee premalo munigi teli
Tanuvuna tanuva kalise
Manasuna manasa kalise
Anandam allukupoye
Anandam allukupoye
Rangula kalala saage
Rangula kalala saage
Naa pranam jolana chesi
Nee premalo munigi teli
E mantram vesitivo
E bandham penavesitivo
Ee madhi paravashinche
Ee madhi paravashinche
Ninnu veedi undalene
Ninnu veedi undalene
Naa pranam jolana chesi
Nee premalo munigi teli
E lokam cheritivo
E lokam cheritivo
Naa pranam jolana chesi
Nee premalo munigi teli