Telugu Lyrics
నా సగమే నీవని
నా లోకమే నీవని
నాకై వెలిశావు
నీకై బ్రతికావు
నాకై పెరిగావు
నాకై పుట్టావు
నేడే మొదలయ్యాను
నా ప్రాణమే నీవని
నా సగమే నీవని
నా లోకమే నీవని
నాకై వెలిశావు
కనులు మూసినా నీ రూపమే
కన్న కలలన్నీ నీవేలే
కొత్త లోకాన ఊహాలోకం
కాగానే చూస్తున్నా
నీ నవ్వంటే మరీ మరీ
వెన్నెల నాపై కురిసెనే
నీ నవ్వంటే అగ్గి పుల్ల
అంటుకుంది మనసే నే
అరె మతి పోయేలా
మాటాడి పోయేలా
ఒడిలో పడేలా
ఒదిగిపోయానే
నా ప్రాణమే నీవని
నా సగమే నీవని
నా లోకమే నీవని
నాకై వెలిశావు
అందాలన్ని నీవేలే
అందుకోనే మనసేలే
మధుమాసమా నేడు
మల్లెపువ్వై విరిశానే
నిను చూసిన ఈ క్షణమే
వసంతం నాలో పూసెనే
నీ చేయి చేరగానే
నా జీవితమే మారింది
అరె మధుమాసమా
మధుమాసమా
మరుమల్లియా
మరుమల్లియా
అందుకోనే
అందుకోనే
అందంగా
అందంగా
నా ప్రాణమే నీవని
నా సగమే నీవని
నా లోకమే నీవని
నాకై వెలిశావు
నీకై బ్రతికావు
నాకై పెరిగావు
నాకై పుట్టావు
నేడే మొదలయ్యాను
English Lyrics / Transliteration
Naa sagame neevani
Naa lokame neevani
Naakai velisavu
Neekai brathikavu
Naakai perigaavu
Naakai puttavu
Nede modalayyanu
Naa praname neevani
Naa sagame neevani
Naa lokame neevani
Naakai velisavu
Kanulu musinaa nee roopame
Kanna kalalanni neevele
Kotha lokana oohalokam
Kaagane chusthunna
Nee navvante mari mari
Vennela naapai kurisene
Nee navvante aggi pulla
Antukundi manase ne
Are mathi poyela
Maatadi poyela
Odilo pade la
Odigipoyane
Naa praname neevani
Naa sagame neevani
Naa lokame neevani
Naakai velisavu
Andalanni neevele
Andukone manasele
Madhumasama nedu
Mallepuvvai virisane
Ninu chusina ee kshaname
Vasantham naalo poosene
Nee cheyi cheragane
Naa jeevithame maarindi
Are madhumasama
Madhumasama
Marumalliya
Marumalliya
Andukone
Andukone
Andamga
Andamga
Naa praname neevani
Naa sagame neevani
Naa lokame neevani
Naakai velisavu
Neekai brathikavu
Naakai perigaavu
Naakai puttavu
Nede modalayyanu