Telugu Lyrics
నీ పలుకుల వినగానే
నాలో ఏదో ఏదో తెలియని
ఆనందం ఉప్పొంగుతుంది
నా ప్రియుడా నిన్ను చూడగానే
నీ పలుకుల వినగానే
నాలో ఏదో ఏదో తెలియని
ఆనందం ఉప్పొంగుతుంది
ఓ ప్రియతమా నీ ప్రేమలో
నేను మరచితిని నన్ను
ఓ ప్రియతమా నీ ప్రేమలో
నేను మరచితిని నన్ను
నడిచే నదిలో పుట్టిన అలవోలె
పొంగి పొరలె నా మోహం
నా ప్రియుడా నిన్ను చూడగానే
నీ పలుకుల వినగానే
నాలో ఏదో ఏదో తెలియని
ఆనందం ఉప్పొంగుతుంది
నీ కళ్ళలో మెరిసే కాంతులే
నాకు దారి చూపే దీపాలు
నీ కళ్ళలో మెరిసే కాంతులే
నాకు దారి చూపే దీపాలు
నీ పెదవుల నవ నవ నవ్వులే
నాకు జీవం పోసే తేనెలు
నా ప్రియుడా నిన్ను చూడగానే
నీ పలుకుల వినగానే
నాలో ఏదో ఏదో తెలియని
ఆనందం ఉప్పొంగుతుంది
నీవు లేనిది క్షణమైనా
నాకు యుగముగా తోచును
నీవు లేనిది క్షణమైనా
నాకు యుగముగా తోచును
నీవు చేరినది నా మనసులో
నా ఊపిరిగా మారెను
నా ప్రియుడా నిన్ను చూడగానే
నీ పలుకుల వినగానే
నాలో ఏదో ఏదో తెలియని
ఆనందం ఉప్పొంగుతుంది
English Lyrics / Transliteration
Nee palukula vinagaane
Naalo edo edo teliyani
Aanandam upponguthundi
Naa priyudaa ninnu choodagaane
Nee palukula vinagaane
Naalo edo edo teliyani
Aanandam upponguthundi
O priyatama nee premalo
Nenu marachithini nannu
O priyatama nee premalo
Nenu marachithini nannu
Nadiche nadilo puttina alavole
Pongi porale naa moham
Naa priyudaa ninnu choodagaane
Nee palukula vinagaane
Naalo edo edo teliyani
Aanandam upponguthundi
Nee kallalo merise kaanthule
Naaku daari choope deepaalu
Nee kallalo merise kaanthule
Naaku daari choope deepaalu
Nee pedavula nava nava navvule
Naaku jeevam pose thenelu
Naa priyudaa ninnu choodagaane
Nee palukula vinagaane
Naalo edo edo teliyani
Aanandam upponguthundi
Neevu lenidi kshanamainaa
Naaku yugamugaa thochunu
Neevu lenidi kshanamainaa
Naaku yugamugaa thochunu
Neevu cherinadi naa manasulo
Naa oopirigaa maarenu
Naa priyudaa ninnu choodagaane
Nee palukula vinagaane
Naalo edo edo teliyani
Aanandam upponguthundi