Telugu Lyrics
నా రాణి పెదవులలోనే
నా రాణి మనసులలోనే
నా రాణి గుండె లయలోనే
అందాలు దాగి ఉన్నాయి
ఆహా… అందాలు దాగి ఉన్నాయి
నా రాణి కనులలోనే
నా రాణి పెదవులలోనే
నా రాణి మనసులలోనే
నా రాణి గుండె లయలోనే
అందాలు దాగి ఉన్నాయి
ఆహా… అందాలు దాగి ఉన్నాయి
చిలిపితనం కలగలిపి
చూపులలో మెరుపునింపి
మదనమోహన రూపాల
మరపునిచ్చి మాయచేసి
ఆగింది నా యవ్వనం
ఆహా… ఆగింది నా యవ్వనం
నా రాణి కనులలోనే
నా రాణి పెదవులలోనే
నా రాణి మనసులలోనే
నా రాణి గుండె లయలోనే
అందాలు దాగి ఉన్నాయి
ఆహా… అందాలు దాగి ఉన్నాయి
అమృతాల జల్లు కురిపి
అందాల ఒడిలో చేర్చి
మధుర భావాల తోడ
మమతల నీడలోన
గడిపే నా జీవితం
ఆహా… గడిపే నా జీవితం
నా రాణి కనులలోనే
నా రాణి పెదవులలోనే
నా రాణి మనసులలోనే
నా రాణి గుండె లయలోనే
అందాలు దాగి ఉన్నాయి
ఆహా… అందాలు దాగి ఉన్నాయి
English Lyrics / Transliteration
Naa Rani Pedavulalone
Naa Rani Manasulalone
Naa Rani Gunde Layalone
Andalu Daagi Unnayi
Aaha… Andalu Daagi Unnayi
Naa Rani Kanulalone
Naa Rani Pedavulalone
Naa Rani Manasulalone
Naa Rani Gunde Layalone
Andalu Daagi Unnayi
Aaha… Andalu Daagi Unnayi
Chilipithanam Kalagalipi
Choopulalo Merupunimpi
Madanmohan Roopala
Marapunichi Maayachesi
Aagindi Naa Yavvanam
Aaha… Aagindi Naa Yavvanam
Naa Rani Kanulalone
Naa Rani Pedavulalone
Naa Rani Manasulalone
Naa Rani Gunde Layalone
Andalu Daagi Unnayi
Aaha… Andalu Daagi Unnayi
Amruthaala Jallu Kuripi
Andala Odilo Cherchi
Madhura Bhaavaala Thoda
Mamathala Needalona
Gadipe Naa Jeevitham
Aaha… Gadipe Naa Jeevitham
Naa Rani Kanulalone
Naa Rani Pedavulalone
Naa Rani Manasulalone
Naa Rani Gunde Layalone
Andalu Daagi Unnayi
Aaha… Andalu Daagi Unnayi