Telugu Lyrics
నా స్తోత్రమునకు నీవు తగినవాడవు
నీ స్తుతి కొరకు నే నెవరును
అయినను యేసయ్యా నీ స్తుతి చేయుటకు
నను పిలచితివే ప్రభువా
నీ స్తుతి కొరకు నే నెవరును
అయినను యేసయ్యా నీ స్తుతి చేయుటకు
నను పిలచితివే ప్రభువా
English Lyrics / Transliteration
Naa stotramunaku neevu thaginavaadavu
Nee stuthi koraku ne nevarunu
Ayinanu Yeshayya nee stuthi cheyutaku
Nanu pilachithive prabhuvva
Nee stuthi koraku ne nevarunu
Ayinanu Yeshayya nee stuthi cheyutaku
Nanu pilachithive prabhuvva