Telugu Lyrics
నిన్నే పిలిచే నా వేదన
ఎదలోన దాచుకోలేక
వినపడేలా ఏడ్చే నా రోదన
నా శ్వాసలో నా ప్రాణమై…
నిన్నే పిలిచే నా వేదన
ఎదలోన దాచుకోలేక
వినపడేలా ఏడ్చే నా రోదన
ఏ గాలి తగిలిన
నీ గురుతులే మోసుకొస్తుందో
ఏ దారి నడిచినా
నీ రూపమే కనిపించునవ్వో
నీవే కదా నీవే కదా
నా కలలన్నీ నీవే కదా
నా గుండెలో లయలో
నీవే కదా నీవే కదా
నా శ్వాసలో నా ప్రాణమై…
నిన్నే పిలిచే నా వేదన
ఎదలోన దాచుకోలేక
వినపడేలా ఏడ్చే నా రోదన
ఒంటరిగా ఉన్నప్పుడు
నా చేయి పట్టుకున్నావని
కన్నీరు కారుతున్నప్పుడు
నా ఒడిలో ఒరిగావని
చెప్పలేను చెప్పలేను
నీ ఋణం తీర్చలేను
నీకై నా జీవితం
అంకితమే అంకితం
నా శ్వాసలో నా ప్రాణమై…
నిన్నే పిలిచే నా వేదన
ఎదలోన దాచుకోలేక
వినపడేలా ఏడ్చే నా రోదన
నా శ్వాసలో నా ప్రాణమై…
నిన్నే పిలిచే నా వేదన
ఎదలోన దాచుకోలేక
వినపడేలా ఏడ్చే నా రోదన
English Lyrics / Transliteration
Ninne piliche naa vedana
Edalona daachukoleka
Vinapadelaa edche naa rodana
Naa swasalona naa praanamai…
Ninne piliche naa vedana
Edalona daachukoleka
Vinapadelaa edche naa rodana
Ye gaali thagilina
Nee guruthule mosukostundo
Ye daari nadichinaa
Nee roopame kanipinchunavvo
Neeve kadaa neeve kadaa
Naa kalalanni neeve kadaa
Naa gundelo layalo
Neeve kadaa neeve kadaa
Naa swasalona naa praanamai…
Ninne piliche naa vedana
Edalona daachukoleka
Vinapadelaa edche naa rodana
Ontarigaa unnappudu
Naa cheyi pattukunnavani
Kanneeru kaaruthunnappudu
Naa odilo origavani
Cheppalenu cheppalenu
Nee runam theerchalenu
Neekai naa jeevitham
Ankithame ankitham
Naa swasalona naa praanamai…
Ninne piliche naa vedana
Edalona daachukoleka
Vinapadelaa edche naa rodana
Naa swasalona naa praanamai…
Ninne piliche naa vedana
Edalona daachukoleka
Vinapadelaa edche naa rodana