Telugu Lyrics
నా తనువే వీణెయగా నా మదియే సరిగమలుగా
తనయెడ నా మది పడిలేచెను తనయెడ నా మనసు వెలిసెను
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నా తనువే వీణెయగా నా మదియే సరిగమలుగా
తనువె వలపుల తనువె వలపుల
వినవె వలపుల వలపుల
వెలకైన వలపుల
వెలుగొన్న వలపుల
వేదనైన వలపుల
వేదంయిన వలపుల
నా తోడుగ రావే
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
అందాల రాశివే అమరలోకంలో
అందాల రాశివే అమరలోకంలో
నే పాడే గీతాలన్ని నీవే నా సొంతం
నే పాడే గీతాలన్ని నీవే నా సొంతం
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నా తనువే వీణెయగా నా మదియే సరిగమలుగా
తనయెడ నా మది పడిలేచెను తనయెడ నా మనసు వెలిసెను
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నా తనువే వీణెయగా నా మదియే సరిగమలుగా
English Lyrics / Transliteration
Naa thanuve veenayaga naa madhiye sarigamaluga
Thanayeda naa madhi padilechenu thanayeda naa manasu velisenu
Priya Priya Priya Priya
Naa thanuve veenayaga naa madhiye sarigamaluga
Thanuvu valapula thanuvu valapula
Vinave valapula valapula
Velakaina valapula
Velugonna valapula
Vedhanaina valapula
Vedhamayina valapula
Naa thoduga raave
Priya Priya Priya Priya
Andala raasive amaralokamlo
Andala raasive amaralokamlo
Ne paade geethalanni neeve naa sontham