Telugu Lyrics
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
నాచోరే నాచోరే నాచోరే నాచోరే
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
రంగుల రెక్కల సయ్యాటలో
సందె గాలికి ఉయ్యాల లాలీ
రంగుల రెక్కల సయ్యాటలో
సందె గాలికి ఉయ్యాల లాలీ
నాచోరే నాచోరే నాచోరే నాచోరే
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
ఎంతెంత ఎత్తుకు ఎగిరెనో
హృదయమా ఆశల నావలో
ఎంతెంత ఎత్తుకు ఎగిరెనో
హృదయమా ఆశల నావలో
చూపులు తూనీగలై తిరిగెనో
రేపటి లోకమే కరిగెనో
రంగుల రెక్కల సయ్యాటలో
సందె గాలికి ఉయ్యాల లాలీ
నాచోరే నాచోరే నాచోరే నాచోరే
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
కొమ్మ కొమ్మన కోకిల గొంతున
సరిగమ పాడెనో
ఆ చిగురాకుపై రాలిన
ముత్యపు చుక్కలు మెరిసెనో
నిండు కొలనులో చందమామ
చెలియాట ఆడేనో
మయూరి మయూరి మాయలు
అందరాని అందాలు
నాచోరే నాచోరే నాచోరే నాచోరే
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
రంగుల రెక్కల సయ్యాటలో
సందె గాలికి ఉయ్యాల లాలీ
రంగుల రెక్కల సయ్యాటలో
సందె గాలికి ఉయ్యాల లాలీ
నాచోరే నాచోరే నాచోరే నాచోరే
ఓ అభినవ నాట్యమాడవే మయూరీ
English Lyrics / Transliteration
O abhinava natya maadave mayuri
Nachore Nachore Nachore Nachore
O abhinava natya maadave mayuri
Rangula rekkala sayyaatalo
Sandhe gaaliki uyyala laali
Rangula rekkala sayyaatalo
Sandhe gaaliki uyyala laali
Nachore Nachore Nachore Nachore
O abhinava natya maadave mayuri
Enthenta etthuku egireno
Hrudayama aashala naavalo
Enthenta etthuku egireno
Hrudayama aashala naavalo
Choopulu toonigalai thirigenu
Repati lokame karigenu
Rangula rekkala sayyaatalo
Sandhe gaaliki uyyala laali
Nachore Nachore Nachore Nachore
O abhinava natya maadave mayuri
Komma kommana kokila gonthuna
Sarigama paadenu
Aa chigurakupai raalina
Mutyapu chukkalu merisenu
Nindu kolanulo chandhama
Cheliyaata aadena
Mayuri Mayuri maayalu
Andharani andhalu
Nachore Nachore Nachore Nachore
O abhinava natya maadave mayuri
Rangula rekkala sayyaatalo
Sandhe gaaliki uyyala laali
Rangula rekkala sayyaatalo
Sandhe gaaliki uyyala laali
Nachore Nachore Nachore Nachore
O abhinava natya maadave mayuri