Telugu Lyrics
నాడు కొలిమిలో దేవుడు
మట్టిని పెళ్ళగించి
ఒక రూపమున తీర్చెను
అతని చేతుల ఆకారమున
నేను మట్టిని గాను
దేవుని ప్రేమించుటకై
నేను పుట్టినవాడను
నాదె యీ కలల లోకము
నేనె దేవుని రూపము
ప్రేమతో నిండిన నవ్యమైన
సృష్టిని చూడుమా
ఆహా ఏమి ఈ దేవుని
అందమైన రూపము
సృష్టిలోన ఒక స్వరము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
ఎదలో దైవముంటే
అందమైన రూపము
నా నవ్వులోన దైవము
నా చూపులోన దైవము
అందమైన నవ్యమైన
దేవుని సృష్టిని చూడుమా
ఆహా ఏమి ఈ దేవుని
అందమైన రూపము
సృష్టిలోన ఒక స్వరము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
మట్టిని పెళ్ళగించి
ఒక రూపమున తీర్చెను
అతని చేతుల ఆకారమున
నేను మట్టిని గాను
దేవుని ప్రేమించుటకై
నేను పుట్టినవాడను
నాదె యీ కలల లోకము
నేనె దేవుని రూపము
ప్రేమతో నిండిన నవ్యమైన
సృష్టిని చూడుమా
ఆహా ఏమి ఈ దేవుని
అందమైన రూపము
సృష్టిలోన ఒక స్వరము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
ఎదలో దైవముంటే
అందమైన రూపము
నా నవ్వులోన దైవము
నా చూపులోన దైవము
అందమైన నవ్యమైన
దేవుని సృష్టిని చూడుమా
ఆహా ఏమి ఈ దేవుని
అందమైన రూపము
సృష్టిలోన ఒక స్వరము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
నేను దేవుని రూపము
English Lyrics / Transliteration
Naadu kolimilo devudu
Mattini pellaginchi
Oka roopamuna theerchenu
Athani chethula aakaaramuna
Nenu mattini gaanu
Devuni preminchutakai
Nenu puttinavaadanu
Naade yee kalala lokamu
Nene devuni roopamu
Prematho nindina navyamaina
Srushtini chooduma
Aaha aemi yee devuni
Andamaina roopamu
Srushtilona oka swaramu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Edalo daivamunte
Andamaina roopamu
Naa navvulona daivamu
Naa choopulona daivamu
Andamaina navyamaina
Devuni srushtini chooduma
Aaha aemi yee devuni
Andamaina roopamu
Srushtilona oka swaramu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Mattini pellaginchi
Oka roopamuna theerchenu
Athani chethula aakaaramuna
Nenu mattini gaanu
Devuni preminchutakai
Nenu puttinavaadanu
Naade yee kalala lokamu
Nene devuni roopamu
Prematho nindina navyamaina
Srushtini chooduma
Aaha aemi yee devuni
Andamaina roopamu
Srushtilona oka swaramu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Edalo daivamunte
Andamaina roopamu
Naa navvulona daivamu
Naa choopulona daivamu
Andamaina navyamaina
Devuni srushtini chooduma
Aaha aemi yee devuni
Andamaina roopamu
Srushtilona oka swaramu
Nenu devuni roopamu
Nenu devuni roopamu
Nenu devuni roopamu