Telugu Lyrics
నాకు చేసిన మేలుకై నీకు ఏమిత్తును
నీ నామమును నేను ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది యేసయ్యా
నీ ప్రేమలో నేను ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది యేసయ్యా
నన్ను కన్నతల్లి నను కాదనియె
తండ్రి విడచిపోయిన
నీవు నన్ను చేరదీసి
నీడలా నాతో ఉన్నావు
యేసయ్యా నీ నామము
ఎంత ప్రియమైనది
యేసయ్యా నీ ప్రేమయే
నాకు ఊపిరి
నన్ను కన్నతల్లి నను కాదనియె
తండ్రి విడచిపోయిన
నీవు నన్ను చేరదీసి
నీడలా నాతో ఉన్నావు
నాకు చేసిన మేలుకై నీకు ఏమిత్తును
నాకు చేసిన మేలుకై నీకు ఏమిత్తును
నీ నామమును నేను ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది యేసయ్యా
నీ ప్రేమలో నేను ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది యేసయ్యా
నీవు చేసిన మేలుకై
నీకు ఏమిత్తును
నీవు చేసిన మేలుకై
నీకు ఏమిత్తును
నీ నామమును నేను
ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది
యేసయ్యా
నీ ప్రేమలో నేను
ఎంత కొనియాడినా
తక్కువే అవుతుంది
యేసయ్యా
English Lyrics / Transliteration
Naaku Chesina Melukai Neeku Emiththunu
Nee Naamamunu Nenu Entha Koniyaadina
Thakkuve Avuthundi Yesayya
Nee Prematho Nenu Entha Koniyaadina
Thakkuve Avuthundi Yesayya
Nannu Kannathalli Nanu Kaadhaniye
Thandri Vidachi Poyina
Neevu Nannu Cheradeesi
Needalaa Naatho Unnaavu
Yesayya Nee Naamamu
Entha Priyamainadhi
Yesayya Nee Premaiye
Naaku Oopiri
Nannu Kannathalli Nanu Kaadhaniye
Thandri Vidachi Poyina
Neevu Nannu Cheradeesi
Needalaa Naatho Unnaavu
Naaku Chesina Melukai Neeku Emiththunu
Naaku Chesina Melukai Neeku Emiththunu
Nee Naamamunu Nenu Entha Koniyaadina
Thakkuve Avuthundi Yesayya
Nee Prematho Nenu Entha Koniyaadina
Thakkuve Avuthundi Yesayya
Neevu Chesina Melukai
Neeku Emiththunu
Neevu Chesina Melukai
Neeku Emiththunu
Nee Naamamunu Nenu
Entha Koniyaadina
Thakkuve Avuthundi
Yesayya
Nee Prematho Nenu
Entha Koniyaadina
Thakkuve Avuthundi
Yesayya