Telugu Lyrics
నాకు ప్రియమైన నా యేసూ
నా ప్రాణ ప్రియమైన నా యేసూ
నాకు ప్రియమైన నా యేసూ
ప్రియమైన నీ ప్రేమలో
ప్రియమైన నీ కృపలో
ప్రియమైన నీ సన్నిధిలో
జీవించుటయే నా ఆశ
నీ పాద సన్నిధిలో
నేనెంతో ధన్యుడను
నీ ప్రేమ చేతిలో
నేనెంతో భద్రుడను
(నాకు ప్రియమైన నా యేసూ…)
నీవే నా సత్యము
నీవే నా మార్గము
నీవే నా జీవము
నీలోనే నా సర్వము
(నాకు ప్రియమైన నా యేసూ…)
English Lyrics / Transliteration
Naaku priyamaina Naa Yesu
Naa praana priyamaina Naa Yesu
Naaku priyamaina Naa Yesu
Priyamaina nee premalo
Priyamaina nee kripalo
Priyamaina nee sannidhilo
Jeevinchutaye naa aasha
Nee paada sannidhilo
Nenentho dhanyudanu
Nee prema chethilo
Nenentho bhadrudanu
(Naaku priyamaina Naa Yesu…)
Neeve naa satyamu
Neeve naa margamu
Neeve naa jeevamu
Neelone naa sarvamu
(Naaku priyamaina Naa Yesu…)