Telugu Lyrics
నీతోనే పడి నుంటాను
కన్నుల్లో దాచుకుంటాను
నీలోనే నేనుంటాను
కదిలే ప్రతి అడుగులో
నడిచే ప్రతి నవ్వులో
ఉండే ప్రతి మాటలో
నీతోనే నే నే ఉంటాను
కాలం కరిగిపోయే వైనం
నీతోనే నాకు సొంతం
ప్రేమంటూ ఇపుడే తెలిసెను
నీతోనే ఈ జన్మంట
నన్ను తాకే నీ వ్వాసలో
నా ప్రాణం నిలిచేనులే
నా కనులలో నీ రూపమే
నిలిచి పోయేనులే
నా లాగే నే నుంటాను
నీతోనే పడి నుంటాను
కన్నుల్లో దాచుకుంటాను
నీలోనే నేనుంటాను
కదిలే ప్రతి అడుగులో
నడిచే ప్రతి నవ్వులో
ఉండే ప్రతి మాటలో
నీతోనే నే నే ఉంటాను
ఏ దారి పోయినా
నీ దారి నేనే
ఏ చోట చేరినా
నీ చోటే నేనే
ఎంత దూరమైనా
నీ దూరం గానే
నీ తోడు లేక
నేనుంటానా
నా లాగే నే నుంటాను
నీతోనే పడి నుంటాను
కన్నుల్లో దాచుకుంటాను
నీలోనే నేనుంటాను
కదిలే ప్రతి అడుగులో
నడిచే ప్రతి నవ్వులో
ఉండే ప్రతి మాటలో
నీతోనే నే నే ఉంటాను
హో హో హో హో హో
హో హో హో హో హో
నీ తోడు నీడే
నా దారి దీపం
నీ చూపు నీడ
నా బ్రతుకు గానం
ఎంతటి కష్టమైన
నీతో చెడతాను
నీ కౌగిలిలోనే
నేనుంటాను
నేను నీ ఒడిలో
నిదుర పోతాను
నీ గుండె చప్పుడు
వింటూంటాను
నా లాగే నే నుంటాను
నీతోనే పడి నుంటాను
కన్నుల్లో దాచుకుంటాను
నీలోనే నేనుంటాను
కదిలే ప్రతి అడుగులో
నడిచే ప్రతి నవ్వులో
ఉండే ప్రతి మాటలో
నీతోనే నే నే ఉంటాను
English Lyrics / Transliteration
Neethone padi nuntanu
Kannullo daachukuntanu
Neelone nenuhtanu
Kadhile prathi adugulo
Nadiche prathi navvulo
Unde prathi maatulo
Neethone ne ne untanu
Kaalam karigipoye vainam
Neethone naaku sontham
Premantu ipude telisenu
Neethone ee janmantha
Nannu thaake nee vaasalo
Naa praanam nilichenule
Naa kanulalo nee roopame
Nilichi poyenu le
Naa laage ne nuntanu
Neethone padi nuntanu
Kannullo daachukuntanu
Neelone nenuhtanu
Kadhile prathi adugulo
Nadiche prathi navvulo
Unde prathi maatulo
Neethone ne ne untanu
Ye daari poyina
Nee daari nene
Ye chota cherina
Nee chote nene
Entha dooramaina
Nee dooram gaane
Nee thodu leka
Nenuntana
Naa laage ne nuntanu
Neethone padi nuntanu
Kannullo daachukuntanu
Neelone nenuhtanu
Kadhile prathi adugulo
Nadiche prathi navvulo
Unde prathi maatulo
Neethone ne ne untanu
Ho ho ho ho ho
Ho ho ho ho ho
Nee thodu neede
Naa daari deepam
Nee choopu needa
Naa brathuku gaanam
Entati kashtamaina
Neetho chedataanu
Nee kougililone
Nenuntanu
Nenu nee odilo
Nidura pothaanu
Nee gunde chappudu
Vintuntaanu
Naa laage ne nuntanu
Neethone padi nuntanu
Kannullo daachukuntanu
Neelone nenuhtanu
Kadhile prathi adugulo
Nadiche prathi navvulo
Unde prathi maatulo
Neethone ne ne untanu