Telugu Lyrics
పొద్దు పొడిచే వేళల్లో
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త రాగం పాడిందిలే
నల్ల జీలకర్ర బెల్లం ముక్క
పొద్దు పొడిచే వేళల్లో
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త రాగం పాడిందిలే
అత్తరు చల్లిన గాలి
మనసున తడి ఆరెట్లు
తత్తర పడుతూ నేను
తనువున పులకరింతలే
ఒళ్ళోన నువ్వుంటే
ఎత్తైన కొండైనా
చిన్నది అనుకుంటా
చీకటి రాత్రి అయినా
వెన్నెల నువ్వేగా
నల్ల జీలకర్ర బెల్లం ముక్క
పొద్దు పొడిచే వేళల్లో
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త రాగం పాడిందిలే
మబ్బులోన దాగి ఉన్న
వెన్నెల కిరణం నువ్వు
ఎండలోన నిలిచి ఉన్న
నీడవు కూడా నువ్వే
కళ్ళల్లో కాంతులు
మనసులో ఆశలు
నీవే కదా
ముళ్ళాయే దారుల్లో
మువ్వాయె నవ్వులు
నవ్వించావే
నువ్వాయె నా లోకం
నువ్వే నా ప్రాణం
నల్ల జీలకర్ర బెల్లం ముక్క
పొద్దు పొడిచే వేళల్లో
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త రాగం పాడిందిలే
అత్తరు చల్లిన గాలి
మనసున తడి ఆరెట్లు
తత్తర పడుతూ నేను
తనువున పులకరింతలే
ఒళ్ళోన నువ్వుంటే
ఎత్తైన కొండైనా
చిన్నది అనుకుంటా
చీకటి రాత్రి అయినా
వెన్నెల నువ్వేగా
నల్ల జీలకర్ర బెల్లం ముక్క
పొద్దు పొడిచే వేళల్లో
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త రాగం పాడిందిలే
English Lyrics / Transliteration
Poddu podiche velallo
Komma meeda koyilamma
Kotha raagam paadindile
Nalla jeelakarra bellam mukka
Poddu podiche velallo
Komma meeda koyilamma
Kotha raagam paadindile
Attaru challina gaali
Manasuna thadi aretlu
Tattara paduthoo nenu
Thanuvuna pulakarinthale
Ollona nuvvunte
Etthaina kondainaa
Chinnadi anukuntaa
Cheekati raathri ayinaa
Vennela nuvvega
Nalla jeelakarra bellam mukka
Poddu podiche velallo
Komma meeda koyilamma
Kotha raagam paadindile
Mabbu lona daagi unna
Vennela kiranam nuvvu
Endalona nilichi unna
Needavu koodaa nuvve
Kallalo kaanthulu
Manasulo aashalu
Neeve kadaa
Mullaye daarullo
Muvvaye navvulu
Navvinchaave
Nuvvaye naa lokam
Nuvve naa praanam
Nalla jeelakarra bellam mukka
Poddu podiche velallo
Komma meeda koyilamma
Kotha raagam paadindile
Attaru challina gaali
Manasuna thadi aretlu
Tattara paduthoo nenu
Thanuvuna pulakarinthale
Ollona nuvvunte
Etthaina kondainaa
Chinnadi anukuntaa
Cheekati raathri ayinaa
Vennela nuvvega
Nalla jeelakarra bellam mukka
Poddu podiche velallo
Komma meeda koyilamma
Kotha raagam paadindile