Telugu Lyrics
నిదురను దోచేసింది ఈ రేయి
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
ఒంటరి గుండెలో…
కొత్త రాగం ఏదో…
మనసు విలవిలలాడే…
కనులు మూసినా కనిపించే…
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
తనను తలుచుకుంటే…
ఉప్పొంగే భావాలు
తన మాట వింటే…
లోకం మరిచేస్తా
తన చూపు సోకితే…
నవ వసంతంలా
తన స్పర్శ తగిలితే…
మరు జన్మ ఇలా
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
ఏదో తెలుస్తోంది…
ఏదో పిలుస్తోంది…
ఏదో చేరమని…
ఏదో కోరమని…
మబ్బులో తానో…
నీలి మేఘంలా
గాలిలో తానో…
కోయిల గొంతులా
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
ఒంటరి గుండెలో…
కొత్త రాగం ఏదో…
మనసు విలవిలలాడే…
కనులు మూసినా కనిపించే…
నాలో అలజడి ఏదో…
నిదురను దోచేసింది ఈ రేయి
English Lyrics / Transliteration
Niduranu dochesindhi ee reyi
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Ontari gundelo…
Kotha raagam edho…
Manasu vilavilalaade…
Kanulu moosinaa kanipinche…
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Thananu thaluchukunte…
Upponge bhaavaalu
Thana maata vintte…
Lokam marichesthaa
Thana choopu sokithhe…
Nava vasanthamlaa
Thana sparsha thagilithe…
Maru janma ilaa
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Edho telusthundhi…
Edho pilusthundhi…
Edho cheramani…
Edho koramani…
Mabbu lo thaano…
Neeli meghamlaa
Gaalilo thaano…
Koyila gonthulaa
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi
Ontari gundelo…
Kotha raagam edho…
Manasu vilavilalaade…
Kanulu moosinaa kanipinche…
Naalo alajadi edho…
Niduranu dochesindhi ee reyi