Telugu Lyrics
నేనో చిట్టి పువ్వై
రంగుల లోకంలో
ఎగిరే సీతా కోకమై
నాలో చిలిపి కల
నేనో చిట్టి పువ్వై
రంగుల లోకంలో
ఎగిరే సీతా కోకమై
చూపులలోన ఏదో
మెరుపుల మేఘమై
వచ్చి నన్ను తాకి
మనసులోన నిలిచావే
నవ్వులలోన ఏదో
సన్నాయి రాగమై
మ్రోగి నన్ను తాకి
హృదయాన నిలిచావే
నాలో చిలిపి కల
నేనో చిట్టి పువ్వై
రంగుల లోకంలో
ఎగిరే సీతా కోకమై
చిన్నారి మాటల్లో
చిరుగాలి సోకింది
ఎంతో సుఖాన్నిచ్చే
సందెల్లో వెలిగింది
మదిలోన మాటలు
మళ్ళీ మళ్ళీ రాసుకుని
నీ ప్రేమ దీవెనతో
లోకమే మురిసింది
నాలో చిలిపి కల
నేనో చిట్టి పువ్వై
రంగుల లోకంలో
ఎగిరే సీతా కోకమై
English Lyrics / Transliteration
Neno chitti puvvai
Rangula lokamlo
Egire seetha kokamai
Naalo chilipi kala
Neno chitti puvvai
Rangula lokamlo
Egire seetha kokamai
Choopulalona edho
Merupula meghamai
Vachi nannu thaaki
Manasulona nilichaave
Navvulalona edho
Sannaayi raagamai
Mrogi nannu thaaki
Hrudayaana nilichaave
Naalo chilipi kala
Neno chitti puvvai
Rangula lokamlo
Egire seetha kokamai
Chinnaari maatalo
Chirugaali sokindi
Entho sukhaannichhe
Sandello veligindi
Madilona maatalu
Malli malli raasukuni
Nee prema deevenatho
Lokame murisindi
Naalo chilipi kala
Neno chitti puvvai
Rangula lokamlo
Egire seetha kokamai