Telugu Lyrics
పలికే నీ పిలుపే ప్రియతమా
నవ్వే నీ కనులే ఒక దీపమై
వెలిగే నా దారికీ ప్రియతమా
నాలో ఈ మౌనమే ఒక గానమై
పలికే నీ పిలుపే ప్రియతమా
నవ్వే నీ కనులే ఒక దీపమై
వెలిగే నా దారికీ ప్రియతమా
కౌగిలింతల ఊయలలూగే వేళ
కలలన్ని నిజమయ్యే క్షణాన
చూపులన్నీ కలిసే నీ దారికే
నేను సాగే వేళ ప్రియతమా
నీలో లీనమైపోయే వేళ
ప్రియం నీవౌతావే ప్రియతమా
నాలో ఈ మౌనమే ఒక గానమై
పలికే నీ పిలుపే ప్రియతమా
నవ్వే నీ కనులే ఒక దీపమై
వెలిగే నా దారికీ ప్రియతమా
చీకటి తెరలలో వెతికే వేళ
వెన్నెలవై చేరినావే ప్రియతమా
ఎడారి గుండెలో ఆశల వీణ
సరిగమలైనావే ప్రియతమా
ఈ క్షణాన నీ పాదాల చెంత
నేను నిలిచే వేళ ప్రియతమా
నా ఊపిరి నువ్వైతే
నీకై బ్రతికేస్తా ప్రియతమా
నాలో ఈ మౌనమే ఒక గానమై
పలికే నీ పిలుపే ప్రియతమా
నవ్వే నీ కనులే ఒక దీపమై
వెలిగే నా దారికీ ప్రియతమా
English Lyrics / Transliteration
Palike nee pilupe priyathamaa
Navve nee kanule oka deepamai
Velige naa daarikee priyathamaa
Naalo ee mouname oka gaanamai
Palike nee pilupe priyathamaa
Navve nee kanule oka deepamai
Velige naa daarikee priyathamaa
Kaugilinthala ooyalaloogey vela
Kalalanni nijamayye kshanaana
Choopulanni kalise nee daarike
Nenu saage vela priyathamaa
Neelo leenamaipoye vela
Priyam neevauthave priyathamaa
Naalo ee mouname oka gaanamai
Palike nee pilupe priyathamaa
Navve nee kanule oka deepamai
Velige naa daarikee priyathamaa
Cheekati theralalo vethike vela
Vennelavai cherinave priyathamaa
Edari gundelo aashala veena
Sarigamalainave priyathamaa
Ee kshanaana nee paadaala chentha
Nenu niliche vela priyathamaa
Naa oopiri nuvvaithe
Neekai brathikestha priyathamaa
Naalo ee mouname oka gaanamai
Palike nee pilupe priyathamaa
Navve nee kanule oka deepamai
Velige naa daarikee priyathamaa