Telugu Lyrics
ఒకటే ఇద్దరం… ఒకటేగ మారాం
నాలో నీ ప్రాణం… నీలో నా ప్రాణం
ఒకటే ఇద్దరం… ఒకటేగ మారాం
పరువాల పయనం… తొలి ప్రేమ బంధం
కలకాలం నిలిచే… ఈ బంధం
కన్నులలో నీ రూపం… పెదవులలో నీ నామం
గుండె లోతులలో… నీ స్నేహం
పసిపాప నవ్వులకి… మురిసే నీ వైనం
నీ కోసమే నేను… ఈ జీవం
నాలో నీ ప్రాణం… నీలో నా ప్రాణం
ఒకటే ఇద్దరం… ఒకటేగ మారాం
మెల్లమెల్లగ తేలింది… నీ తోడంటే ఎంతొ సొంతం
తెలుసుకోలేక పోయాను… నీ ప్రేమలోని గంధం
తనువే వేరైనా… అనుభూతి ఒకటే
కలిసుంటే ఈ లోకం… అందంగా మారే
నాలో నీ ప్రాణం… నీలో నా ప్రాణం
ఒకటే ఇద్దరం… ఒకటేగ మారాం
నాలో నీ ప్రాణం… నీలో నా ప్రాణం
ఒకటే ఇద్దరం… ఒకటేగ మారాం
పరువాల పయనం… తొలి ప్రేమ బంధం
కలకాలం నిలిచే… ఈ బంధం
English Lyrics / Transliteration
Okate iddaram… okatega maaraam
Naalo nee praanam… neelo naa praanam
Okate iddaram… okatega maaraam
Paruvaala payanam… tholi prema bandham
Kalakaalam niliche… ee bandham
Kannulalo nee roopam… pedavulalo nee naamam
Gunde lothulalo… nee sneham
Pasipaapa navvulaki… murise nee vainam
Nee kosame nenu… ee jeevam
Naalo nee praanam… neelo naa praanam
Okate iddaram… okatega maaraam
Mellamellaga thelindhi… nee thodante enthõ sontham
Thelusukoleka poyaanu… nee premaloni gandham
Thanuvē vērainaa… anubhoothi okate
Kalisunte ee lokam… andamga maare
Naalo nee praanam… neelo naa praanam
Okate iddaram… okatega maaraam
Naalo nee praanam… neelo naa praanam
Okate iddaram… okatega maaraam
Paruvaala payanam… tholi prema bandham
Kalakaalam niliche… ee bandham