Telugu Lyrics
ఆశలే నాకది కాగమై
ఏదో పిలుపులా నా చెవిలో
మెల్లగ చేరిందిలే
నాల్లో నువ్వొక సాగమై
ఆశలే నాకది కాగమై
ఏదో పిలుపులా నా చెవిలో
మెల్లగ చేరిందిలే
వయసంటే ఏదో ఊహతో
కలలలో తేలిందిలే
నాకంటే నాదైన ఓ కల
అందమంటూ నిలిచిందిలే
ఏదో తెలియని అనుభూతి
నాలో నేడే కలిగిందిలే
అదో కొత్త లోకంలో
నన్ను నేనే మరిచిందిలే
నాల్లో నువ్వొక సాగమై
ఆశలే నాకది కాగమై
ఏదో పిలుపులా నా చెవిలో
మెల్లగ చేరిందిలే
తనతో నాతోనే ఎవరితో
మాటాడే భావమో
నాకంటూ నా దారంటూ
మరిచిపోయిన ఈ క్షణమో
అది ఏ పిచ్చిదో తెలియదు
తను పిలిచే ఆ పిలుపో
ఏదో తెలియని వేదన
నాలో రేపెనులే
నాల్లో నువ్వొక సాగమై
ఆశలే నాకది కాగమై
ఏదో పిలుపులా నా చెవిలో
మెల్లగ చేరిందిలే
English Lyrics / Transliteration
Aashale naakadi kaagamai
Edo pilupulaa naa chevilo
Mellaga cherindile
Naalo nuvvoka saagamai
Aashale naakadi kaagamai
Edo pilupulaa naa chevilo
Mellaga cherindile
Vayasante edo oohatho
Kalalalo telindile
Naakante naadaina o kala
Andamantu nilichindile
Edo teliyani anubhoothi
Naalo nede kaligindile
Adho kottha lokamlo
Nannu nene marichindile
Naalo nuvvoka saagamai
Aashale naakadi kaagamai
Edo pilupulaa naa chevilo
Mellaga cherindile
Thanatho naathone evaritho
Maatade bhaavamo
Naakantu naa daarantu
Marichipoyina ee kshanamo
Adi ae pichidho teliyadu
Thanu piliche aa pilupo
Edo teliyani vedana
Naalo repenule
Naalo nuvvoka saagamai
Aashale naakadi kaagamai
Edo pilupulaa naa chevilo
Mellaga cherindile