Telugu Lyrics
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
నాలో ప్రేమే
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
హృదయపు లోతులలో
అవునని అనిపించెగా
నీవుంటే బాగుండునని
నాలో ప్రేమే
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
కాలం ఆగని పరుగుల్లో
ఎంతో దూరం వెళ్ళినా
నీ ఊహలే తోడై
నేను నడిచినా
కనులు మూసుకున్న కూడా
నీ రూపమే కనిపించే
నా గుండె చప్పుడులో
నీ పేరే వినిపించే
నీ చెంత చేరగానే
ఈ భయం ఎందుకో
ఎలా దాచాలో నాకు
తెలియదు కదా
నీలోన నేనున్నానని
అనిపించె ఈ క్షణం
నాలో ప్రేమే
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
వెన్నెల కాంతులన్నీ
ఒకచోట చేరితే
నీ నవ్వుతో సమానం
కాదు కదా
మబ్బుల చాటున దాగున్న
చంద్రుడివనిపిస్తావు
నిన్ను నేను చేరగా
నీతో నేనుంటా
నీలోన నా లోకం
కనిపించె ఈ క్షణం
ప్రేమేంటో తెలిసెను
ఇదేగా అనుబంధం
నాలో ప్రేమే
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
హృదయపు లోతులలో
అవునని అనిపించెగా
నీవుంటే బాగుండునని
నాలో ప్రేమే
అంతలోనే కలవరమే
ఏదో తెలియని ఆశ
English Lyrics / Transliteration
Anthalone kalavarame
Edo teliyani aasha
Naalo preme
Anthalone kalavarame
Edo teliyani aasha
Hrudayapu lothulalo
Avunani anipinchenga
Nuvvunte baagundhani
Naalo preme
Anthalone kalavarame
Edo teliyani aasha
Kaalam aagani parugullo
Entho dooram vellina
Nee oohale thodai
Nenu nadichina
Kanulu musukunnna kooda
Nee roopame kanipinche
Naa gunde chappudulo
Nee pere vinipinche
Nee chenta cheragaane
Ee bhayam enduko
Ela daachaalo naaku
Teliyadhu kadha
Neelona nenu unnanani
Anipiche ee kshanam
Naalo preme
Anthalone kalavarame
Edo teliyani aasha
Vennela kaanthulanni
Okachota cherithe
Nee navvutho samaanam
Kaadhu kadha
Mabbula chaatuna daagunna
Chandrudu anipisthaavu
Ninnu nenu cheragaa
Neetho nenunta
Neelona naa lokam
Kanipinche ee kshanam
Prementho telisenu
Idegaa anubandham
Naalo preme
Anthalone kalavarame
Edo teliyani aasha
Hrudayapu lothulalo
Avunani anipinchenga
Nuvvunte baagundhani
Naalo preme
Anthalone kalavarame
Edo teliyani aasha