Telugu Lyrics
నేను నీకై మారాను కదా
నీతోనే సాగేను నా పయనం
నేను నీకై జీవింతు కదా
అడుగడునా నీవే కదా
నా నీడగా నీవే కదా
గాలిలోన నీవే కదా
నా ఊపిరిగా నీవే కదా
ఓ తుఫానులా నాలోన
ప్రేమ తుఫాను నీవేగా
ఈ కనులు మూసిన ప్రతిసారీ
కలలోన కనిపించేది నీవేగా
నీతోనే నా లోకమంతా
నీతోనే నా జీవితమంతా
నీ ఊసేగా నా నోట
నీ రూపేగా నా కళ్ళలో
నాలోనే పొంగేను నీ ప్రేమ
నేను నీకై మారాను కదా
నీతోనే సాగేను నా పయనం
నేను నీకై జీవింతు కదా
ఎంత దెబ్బ తగిలినా
నీవే మందు కదా
ఎంత నొప్పితో అరిచినా
నీవే ఓదార్పు కదా
నా ఊసులో నీ ఊసే
నా కలలలో నీవే
నా స్నేహంలో నీ స్నేహమే
నా ప్రేమలో నీ ప్రేమ
నాలోన నీవే కదా
నాలోనే పొంగేను నీ ప్రేమ
నేను నీకై మారాను కదా
నీతోనే సాగేను నా పయనం
నేను నీకై జీవింతు కదా
అడుగడునా నీవే కదా
నా నీడగా నీవే కదా
గాలిలోన నీవే కదా
నా ఊపిరిగా నీవే కదా
English Lyrics / Transliteration
Nenu neekai maarannu kada
Neethone saagenu naa payanam
Nenu neekai jeevinthu kada
Adugaduna neeve kada
Naa needaga neeve kada
Gaalilona neeve kada
Naa oopiriga neeve kada
O tufaanulaa naalona
Prema tufaanu neevega
Ee kanulu moosina prathisaari
Kalalona kanipinchedi neevega
Neethone naa lokamantha
Neethone naa jeevithamantha
Nee oosega naa nota
Nee roopega naa kallalo
Naaloney pongenu nee prema
Nenu neekai maarannu kada
Neethone saagenu naa payanam
Nenu neekai jeevinthu kada
Entha debba thagilina
Neeve mandu kada
Entha noppitho arichina
Neeve odhaarpu kada
Naa oosulo nee oose
Naa kalalalo neeve
Naa snehamlo nee sneheme
Naa premalo nee prema
Naalona neeve kada
Naaloney pongenu nee prema
Nenu neekai maarannu kada
Neethone saagenu naa payanam
Nenu neekai jeevinthu kada
Adugaduna neeve kada
Naa needaga neeve kada
Gaalilona neeve kada
Naa oopiriga neeve kada