Telugu Lyrics
ఒకటే అని తెలుసుకో
నాలోనీ నువ్వు నీలోనీ నేను
ఒకటే అని తెలుసుకో
కనులార చూసేటి లోకమంతా
నాదే అని తెలుసుకో
మది లోన నీదే అడుగుజాడ
లోకమంతా నీదే అని తెలుసుకో
నాలోనీ నువ్వు నీలోనీ నేను
ఒకటే అని తెలుసుకో
ఒక క్షణంలో వెలుగు
ఒక క్షణంలో నీడ
ఎవరు నీకు యెవరు
ఏదో చెప్పిన లోకపు కథ
అంతా ఆశలే
రేపటి తీపి భ్రమలే
ఎటువైపో తెలియని ప్రయాణమే
అంతం లేదని తెలుసుకో
నాలోనీ నువ్వు నీలోనీ నేను
ఒకటే అని తెలుసుకో
నీలోనే నా రూపు
నాలోనే నీ రూపు
మాయ చుట్టూ తిరుగు
ఎటు తేలే అని నీ మాయ
లోకాన్నే మాయ
చేసేటి మహామాయ
నీలోనే నిన్ను నువ్వు
చూడగలిగితే తెలుసుకో
నాలోనీ నువ్వు నీలోనీ నేను
ఒకటే అని తెలుసుకో
కనులార చూసేటి లోకమంతా
నాదే అని తెలుసుకో
మది లోన నీదే అడుగుజాడ
లోకమంతా నీదే అని తెలుసుకో
నాలోనీ నువ్వు నీలోనీ నేను
ఒకటే అని తెలుసుకో
English Lyrics / Transliteration
Okate ani telusuko
Naaloni nuvvu neeloni nenu
Okate ani telusuko
Kanulaara chuseți lokamantha
Naade ani telusuko
Madi lona neede adugujada
Lokamantha neede ani telusuko
Naaloni nuvvu neeloni nenu
Okate ani telusuko
Oka kshanmlo velugu
Oka kshanmlo needa
Evaru neeku evaru
Edo cheppina lokapu katha
Antha aashale
Repati teepi bhramale
Etuvai po teliyani prayaname
Antham ledani telusuko
Naaloni nuvvu neeloni nenu
Okate ani telusuko
Nalone na roopu
Nalone nee roopu
Maya chuttu tirugu
Etu tele ani nee maya
Lokaanne maya
Cheseti mahamaya
Nalone ninnu nuvvu
Chudagaligithe telusuko
Naaloni nuvvu neeloni nenu
Okate ani telusuko
Kanulaara chuseți lokamantha
Naade ani telusuko
Madi lona neede adugujada
Lokamantha neede ani telusuko
Naaloni nuvvu neeloni nenu
Okate ani telusuko