Telugu Lyrics
నవ్వుతోనే మేలుకొనె
నాన్నే మైల సారకుంది
నవ్వుతోనే మేలుకొనె
అందాల బొమ్మ అవతారమాయె
అందాల బొమ్మ అవతారమాయె
ఆడుకునే తరుణం
ఆడుకునే తరుణం
నేడే వచ్చింది
నేడే వచ్చింది
నాన్నే మైల సారకుంది
నవ్వుతోనే మేలుకొనె
చల్లని గాలి చెలికై కూడె
చల్లని గాలి చెలికై కూడె
చిలిపి ఆటలో
చిలిపి ఆటలో
చిరునవ్వే
చిరునవ్వే
పూచెనులే
పూచెనులే
నాన్నే మైల సారకుంది
నవ్వుతోనే మేలుకొనె
పండుగ వేళ పారవశాన
పండుగ వేళ పారవశాన
పసిడి కాంతుల
పసిడి కాంతుల
తనువెంతో
తనువెంతో
మెరిసెనులే
మెరిసెనులే
నాన్నే మైల సారకుంది
నవ్వుతోనే మేలుకొనె
English Lyrics / Transliteration
Navvuthone melukone
Naannae maila saarakundi
Navvuthone melukone
Andala bomma avathaaramaye
Andala bomma avathaaramaye
Aadukune tharunam
Aadukune tharunam
Nede vachindi
Nede vachindi
Naannae maila saarakundi
Navvuthone melukone
Challani gaali chelikai kuude
Challani gaali chelikai kuude
Chilipi aatalo
Chilipi aatalo
Chirunavve
Chirunavve
Poochenule
Poochenule
Naannae maila saarakundi
Navvuthone melukone
Panduga vela paaravashaana
Panduga vela paaravashaana
Pasidi kaanthula
Pasidi kaanthula
Thanuventhō
Thanuventhō
Merisenule
Merisenule
Naannae maila saarakundi
Navvuthone melukone