Telugu Lyrics
నావల్లో చిక్కినవాడు నవ్వేటి నవమోహనుడు
లోలోనె లాలించే ఓ లలితసులోచన
తెరమీద వెలిగేటి నా శోభన
నావల్లో చిక్కినవాడు నవ్వేటి నవమోహనుడు
తారక రవళులందు తేనెలూరు నుసరులు
తారక రవళులందు తేనెలూరు నుసరులు
వగలను గులకరాళ్ళుగ విసరగా
సరికొత్త సయ్యనందు సరిహద్దు లేని విందు
సరికొత్త సయ్యనందు సరిహద్దు లేని విందు
కన్నులలో కాటుకతో కావ్యాలు వ్రాయగా
రాగాల నాట్యమాడగా
నావల్లో చిక్కినవాడు నవ్వేటి నవమోహనుడు
పలికేటి పలుకులందు పన్నీరు చిందుగా
పలికేటి పలుకులందు పన్నీరు చిందుగా
ప్రేమించు నామమెంతో తీయగా
తనువందు నడయాడగా తనయందు తేలియాడగా
తనువందు నడయాడగా తనయందు తేలియాడగా
రాయబారమంతా మాటలతోనే చేయగా
నావల్లో చిక్కినవాడు నవ్వేటి నవమోహనుడు
లోలోనె లాలించే ఓ లలితసులోచన
తెరమీద వెలిగేటి నా శోభన
నావల్లో చిక్కినవాడు నవ్వేటి నవమోహనుడు
English Lyrics / Transliteration
Navallo chikkinavaadu navve ti navamohanudu
Lolone lalinch e o lalitasulochana
Teramida veligeti naa shobhana
Navallo chikkinavaadu navve ti navamohanudu
Tarak a ravalulandu teneluru n usarulu
Tarak a ravalulandu teneluru n usarulu
Vagalanu gulakarallu ga visaraga
Sarikotta sayyanandu sarihaddu leni vindu
Sarikotta sayyanandu sarihaddu leni vindu
Kannulalo katukato kavyalu vrayaga
Ragala natyamaadaga
Navallo chikkinavaadu navve ti navamohanudu
Paliketi palukulandu panneeru chinduga
Paliketi palukulandu panneeru chinduga
Preminchu namamentho tiyaga
Tanuvandu nadayadaga tanayandu teliyaadaga
Tanuvandu nadayadaga tanayandu teliyaadaga
Rayabaramentha matalatone cheyaga
Navallo chikkinavaadu navve ti navamohanudu
Lolone lalinch e o lalitasulochana
Teramida veligeti naa shobhana
Navallo chikkinavaadu navve ti navamohanudu