Telugu Lyrics
చాలేదు మావ చలిగాలులు వీచెనె
నాచాలేదు మావ నదిలో దోసిట నీరే
చాలేదు మావ చలిగాలులు వీచెనె
మనసు వెనుక మనసు పయనం
అరక్షణలు కాని అరక్షణాలు
ఒకటొకటే తొలి మాటలు
ముడిపడెను మా బంధాలు
కదిలే ప్రతి శ్వాసలో
కలిసెను మా ఊహలు
ఒకటొకటే తొలి మాటలు
ముడిపడెను మా బంధాలు
కదిలే ప్రతి శ్వాసలో
కలిసెను మా ఊహలు
నాచాలేదు మావ నదిలో దోసిట నీరే
చాలేదు మావ చలిగాలులు వీచెనె
చినుకు చినుకు రాలినప్పుడు
మనసున ఏదో తడిసెనపుడు
జనవరి చలిలో మంచులా
ఒక రూపం గుర్తుకొచ్చెనె
నగరం నగరం తిరిగాను
ఒంటరిగా ఒంటరిగా
సంద్రం సంద్రం మునిగాను
నీకై నీకై…
నాచాలేదు మావ నదిలో దోసిట నీరే
చాలేదు మావ చలిగాలులు వీచెనె
నాచాలేదు మావ నదిలో దోసిట నీరే
చాలేదు మావ చలిగాలులు వీచెనె
English Lyrics / Transliteration
Chaaledu maava chaligaalulu veechenae
Naachaledu maava nadilo dosita neere
Chaaledu maava chaligaalulu veechenae
Manasu venuka manasu payanam
Arakshanalu kaani arakshanalu
Okatokate tholi maatalu
Mudipadenu maa bandhaalu
Kadile prathi shwaasalo
Kalisenau maa oohalu
Okatokate tholi maatalu
Mudipadenu maa bandhaalu
Kadile prathi shwaasalo
Kalisenau maa oohalu
Naachaledu maava nadilo dosita neere
Chaaledu maava chaligaalulu veechenae
Chinuku chinuku raalinappudu
Manasuna edho thadisena pudu
January chalilo manchulaa
Oka roopam gurtukocchenae
Nagaram nagaram thirigaanu
Ontarigaa ontarigaa
Sandram sandram munigaanu
Neekai neekai…
Naachaledu maava nadilo dosita neere
Chaaledu maava chaligaalulu veechenae
Naachaledu maava nadilo dosita neere
Chaaledu maava chaligaalulu veechenae