Telugu Lyrics
లోకం మారింది మారిందే గోలీసోలం
చిలిపిగా చిలిపిగా చూసే చూపుల్లో
లాలిత్యం లాలిత్యం దోచే మాయల్లో
నా మనసు నా మనసు నీకు దాసోహం
నిలువునా నిలువునా నీకై అంకితం
అరె నచ్చేశిందే నచ్చేశిందే మాయాజాలం
లోకం మారింది మారిందే గోలీసోలం
మెరిసే కళ్ళల్లోని మెరుపు తీగ
సరికొత్త లోకంలో నా కాలు నిలిపే
పలికే పెదవుల్లోని మాటల మాధుర్యం
మెల్లగా నా గుండెలో దాగి ఉన్న శోకం
చెరిపేస్తూ నా కలల లోకం
నవ వసంతం నువ్వేగా
నచ్చేశిందే నచ్చేశిందే మాయాజాలం
లోకం మారింది మారిందే గోలీసోలం
పసిడి రంగు నీటిలా ప్రవహిస్తున్న
ఒంటి రంగు ఆమనిలో చిరుగాలిలా
తనువే నీవల్లేగా
మతి చెడిపోతుంటే
అరె మెత్తని దేహం
నను పట్టుకుంటే
అరె నచ్చేశిందే నచ్చేశిందే మాయాజాలం
లోకం మారింది మారిందే గోలీసోలం
నచ్చేశిందే నచ్చేశిందే మాయాజాలం
లోకం మారింది మారిందే గోలీసోలం
చిలిపిగా చిలిపిగా చూసే చూపుల్లో
లాలిత్యం లాలిత్యం దోచే మాయల్లో
నా మనసు నా మనసు నీకు దాసోహం
నిలువునా నిలువునా నీకై అంకితం
English Lyrics / Transliteration
Lokam maarindi maarindhe golisolam
Chilipiga chilipiga choose choopullo
Laalithyam laalithyam doche maayallo
Naa manasu naa manasu neeku daasoham
Niluvunaa niluvunaa neekai ankitham
Arrey Nachchesinde Nachchesinde maayajaalam
Lokam maarindi maarindhe golisolam
Merise kallaloni merupu theega
Sarikotha lokamlo naa kaalu nilipae
Palike pedavulloni maatalu maadhuryam
Mellaga naa gundelo daagi unna shokam
Cheripesthoo naa kalala lokam
Nava vasantham nuvvega
Nachchesinde Nachchesinde maayajaalam
Lokam maarindi maarindhe golisolam
Pasidi rangu neetila pravahisthunnaa
Onthi rangu aamanilo chirugaalilaa
Thanuvve neevallega
Mati chedipothunte
Arrey methani deham
Nanu pattukunte
Arrey Nachchesinde Nachchesinde maayajaalam
Lokam maarindi maarindhe golisolam
Nachchesinde Nachchesinde maayajaalam
Lokam maarindi maarindhe golisolam
Chilipiga chilipiga choose choopullo
Laalithyam laalithyam doche maayallo
Naa manasu naa manasu neeku daasoham
Niluvunaa niluvunaa neekai ankitham