Telugu Lyrics
నను నమ్మిన దైవానికీ
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నే నిన్ను నిలువరింపగా
నను నేనే మరిచెదను
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
రతనం పన్నీరు
సెలయేరు అద్దాల
నవ వసంత మాధురి
కనులు నింపగా
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నను నమ్మిన దైవానికీ
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నేను వెలిగే దీపాన్ని
నీవు పంచే వెలుగే
నా రూపు నీ రూపం
నీవే నా దైవం
నీలో నా రూపం
నీవు పంచే వెలుగే
నేను వెలిగే దీపాన్ని
నీవు పంచే వెలుగే
నా రూపు నీ రూపం
నీవే నా దైవం
నీలో నా రూపం
నీవు పంచే వెలుగే
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
శృతి లయలు కరిగిపోగా
మధురాలపనలో
మది మాయమవ్వగా
పరిమళాల లోగిలిలో
ఒకటైన రీతిగా
ఒకటైన రీతిగా
మధురాలపనలో
శృతి లయలు కరిగిపోగా
మధురాలపనలో
మది మాయమవ్వగా
పరిమళాల లోగిలిలో
ఒకటైన రీతిగా
ఒకటైన రీతిగా
మధురాలపనలో
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
నే నిన్ను నిలువరింపగా
నను నేనే మరిచెదను
నటించుచూ పూజించను
నను నమ్మిన దైవానికీ
English Lyrics / Transliteration
Nanu nam’mina daivānikī
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Nē ninnu niluvarimpagā
Nanu nēnē maricēdanu
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Rataṇaṁ pannīru
Selayēru addāla
Nava vasanta mādhuri
Kanulu nimpagā
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Nanu nam’mina daivānikī
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Nēnu veligē dīpānni
Nīvu pan̄cē velugē
Nā rūpu nī rūpaṁ
Nīvē nā daivaṁ
Nīlō nā rūpaṁ
Nīvu pan̄cē velugē
Nēnu veligē dīpānni
Nīvu pan̄cē velugē
Nā rūpu nī rūpaṁ
Nīvē nā daivaṁ
Nīlō nā rūpaṁ
Nīvu pan̄cē velugē
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Śruti layalu karigipōgā
Madhurālapanalō
Madi māyamavvagā
Parimaḷāla lōgililō
Okaṭaina rītigā
Okaṭaina rītigā
Madhurālapanalō
Śruti layalu karigipōgā
Madhurālapanalō
Madi māyamavvagā
Parimaḷāla lōgililō
Okaṭaina rītigā
Okaṭaina rītigā
Madhurālapanalō
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī
Nē ninnu niluvarimpagā
Nanu nēnē maricēdanu
Naṭin̄cucū pūjin̄canu
Nanu nam’mina daivānikī