Telugu Lyrics
ఆడుకొనే కోయిలమ్మ రాగం
నడచిరా నడచిరా నందనవనంలో
ఆడుకొనే కోయిలమ్మ రాగం
తోటలో పూలన్నీ విచ్చినవే
తోడుగా రావే రావే
తోటలో పూలన్నీ విచ్చినవే
తోడుగా రావే రావే
నడచిరా నడచిరా నందనవనంలో
ఆడుకొనే కోయిలమ్మ రాగం
సందెలో చంద్రుడు వెన్నెల గుమ్మం
సకియలో మదియే మధురాలాపం
సందెలో చంద్రుడు వెన్నెల గుమ్మం
సకియలో మదియే మధురాలాపం
వెన్నెల గుమ్మం
మధురాలాపం
వెన్నెల గుమ్మం
మధురాలాపం
నడచిరా నడచిరా నందనవనంలో
ఆడుకొనే కోయిలమ్మ రాగం
ఆమనిలో అనురాగపు గీతం
ఆమెలో ఆశలన్నీ పెరిగెనే
ఆమనిలో అనురాగపు గీతం
ఆమెలో ఆశలన్నీ పెరిగెనే
అనురాగపు గీతం
ఆశలన్నీ పెరిగెనే
అనురాగపు గీతం
ఆశలన్నీ పెరిగెనే
నడచిరా నడచిరా నందనవనంలో
ఆడుకొనే కోయిలమ్మ రాగం
నడచిరా నడచిరా నందనవనంలో
ఆడుకొనే కోయిలమ్మ రాగం
తోటలో పూలన్నీ విచ్చినవే
తోడుగా రావే రావే
తోటలో పూలన్నీ విచ్చినవే
తోడుగా రావే రావే
English Lyrics / Transliteration
Āḍukonē kōyilamma rāgaṁ
Nadachira Nadachira Nandavanamlō
Āḍukonē kōyilamma rāgaṁ
Tōṭalō pūlannī viccinavē
Tōḍugā rāvē rāvē
Tōṭalō pūlannī viccinavē
Tōḍugā rāvē rāvē
Nadachira Nadachira Nandavanamlō
Āḍukonē kōyilamma rāgaṁ
Sandēlo candruḍu vennela gum’maṁ
Sakiyalō madiyē madhurālāpaṁ
Sandēlo candruḍu vennela gum’maṁ
Sakiyalō madiyē madhurālāpaṁ
Vennela gum’maṁ
Madhurālāpaṁ
Vennela gum’maṁ
Madhurālāpaṁ
Nadachira Nadachira Nandavanamlō
Āḍukonē kōyilamma rāgaṁ
Āmanilō anurāgapu gītaṁ
Āmelō āśalannī perigenē
Āmanilō anurāgapu gītaṁ
Āmelō āśalannī perigenē
Anurāgapu gītaṁ
Āśalannī perigenē
Anurāgapu gītaṁ
Āśalannī perigenē
Nadachira Nadachira Nandavanamlō
Āḍukonē kōyilamma rāgaṁ
Nadachira Nadachira Nandavanamlō
Āḍukonē kōyilamma rāgaṁ
Tōṭalō pūlannī viccinavē
Tōḍugā rāvē rāvē
Tōṭalō pūlannī viccinavē
Tōḍugā rāvē rāvē