Telugu Lyrics
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
వయ్యారాల వయ్యారం నే నాట్యం వయ్యారం
నడకల్లో నడక నే హంస నడక
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
తొలి చూపులోనే చెలి గారించావే
తన కోరిక తీర్చమని వేధించావే
ఒడిలో చేరి వింతగా ఆడిందిలే
మెరిసేటి ముత్యాలన్నీ కూర్చిందిలే
లోకం మరచి ఏదో లోకంలో
నీకై నేనే నడిచొచ్చా
నీకై నేనే నడిచొచ్చా
నడకల్లో నడక నే హంస నడక
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
వయ్యారాల వయ్యారం నే నాట్యం వయ్యారం
నడకల్లో నడక నే హంస నడక
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
నీ కంటికి రెప్పలు కన్నె నీడలో
నడిచేటి లోకాలన్నీ కరిగిపోయెగా
నీ నవ్వే నవరాగం నాతో పాడగా
నీ తోడులో ఆశలన్నీ పులకించిపోతాయా
ఎన్నడూ చూడని వైనం
చూపిందే ఈ రమణీ
చూపిందే ఈ రమణీ
నడకల్లో నడక నే హంస నడక
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
వయ్యారాల వయ్యారం నే నాట్యం వయ్యారం
నడకల్లో నడక నే హంస నడక
పొడవుల్లో పొడవు నే చంద్రుని పొడవు
English Lyrics / Transliteration
Podavullo podavu ne chandruni podavu
Vayyaaraala vayyaaram ne naatyam vayyaaram
Nadakallo nadaka ne hamsa nadaka
Podavullo podavu ne chandruni podavu
Tholi choopulone cheli gaarinchaave
Thana korika theerchamani vedhinchaave
Odilo cheri vinthagaa aadindile
Meriseti muthyaalanni koorchindile
Lokam marachi edho lokamlo
Neekai nene nadichochhaa
Neekai nene nadichochhaa
Nadakallo nadaka ne hamsa nadaka
Podavullo podavu ne chandruni podavu
Vayyaaraala vayyaaram ne naatyam vayyaaram
Nadakallo nadaka ne hamsa nadaka
Podavullo podavu ne chandruni podavu
Nee kantiki reppalu kanne needalo
Nadicheti lokalannee karigipoyegaa
Nee navve navaraagam naatho paadagaa
Nee thodulo aashalannee pulakinchipothaayaa
Ennadou choodani vainam
Choopindhe ee ramani
Choopindhe ee ramani
Nadakallo nadaka ne hamsa nadaka
Podavullo podavu ne chandruni podavu
Vayyaaraala vayyaaram ne naatyam vayyaaram
Nadakallo nadaka ne hamsa nadaka
Podavullo podavu ne chandruni podavu