Telugu Lyrics
నడకలు చూస్తే నయగారమెంతో
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
నడకలు చూస్తే నయగారమెంతో
మెలికలు తిరిగే మేనుతో
చిలిపి నవ్వుల పువ్వులతో
మెలికలు తిరిగే మేనుతో
చిలిపి నవ్వుల పువ్వులతో
వయారి వగలు ఒలకబోసే
వయ్యారి భామ నడకలు
నడకలు చూస్తే నయగారమెంతో
నడకలు చూస్తే నయగారమెంతో
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
నడకలు చూస్తే నయగారమెంతో
చూపుల వయ్యారం తెలుపుతో
తీపి మురిపాల కలపుతో
చూపుల వయ్యారం తెలుపుతో
తీపి మురిపాల కలపుతో
ఎన్నెన్నో మాయలు చేసే
అందాల రాణి నడకలు
నడకలు చూస్తే నయగారమెంతో
నడకలు చూస్తే నయగారమెంతో
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
పడమటి గాలికి పారిజాతమన్నట్టు
నడకలు చూస్తే నయగారమెంతో
English Lyrics / Transliteration
Nadakalu choosthe nayagaramemtho
Padamati gaaliki paarijaatamannattu
Padamati gaaliki paarijaatamannattu
Nadakalu choosthe nayagaramemtho
Melikalu thirige menumtho
Chilipi navvula puvvulatho
Melikalu thirige menumtho
Chilipi navvula puvvulatho
Vayaari vagalu olakabose
Vayyaari bhaama nadakalu
Nadakalu choosthe nayagaramemtho
Nadakalu choosthe nayagaramemtho
Padamati gaaliki paarijaatamannattu
Padamati gaaliki paarijaatamannattu
Nadakalu choosthe nayagaramemtho
Choopula vayyaaram teluputho
Theepi muripaala kaluputho
Choopula vayyaaram teluputho
Theepi muripaala kaluputho
Ennenno maayalu chese
Andaala raani nadakalu
Nadakalu choosthe nayagaramemtho
Nadakalu choosthe nayagaramemtho
Padamati gaaliki paarijaatamannattu
Padamati gaaliki paarijaatamannattu
Nadakalu choosthe nayagaramemtho